సూపర్ స్టార్ రజనీ రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్న అభిమానులు అనేక మంది ఉన్నారు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా రానని ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని పునరుద్ఘాటిస్తున్నప్పటికీ ఆయనను మాత్రం రాజకీయాలు వదలడం లేదు. ఇప్పుడు మరోసారి ఈ అంశంపై చర్చకు తావునిచ్చారు రజనీ.
రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి అనేక నటీనటులు వచ్చారు. పలువురు పార్టీని ఏర్పాటు చేసిముఖ్యమంత్రులు అయ్యారు. మరికొంత మంది మంత్రులు అయ్యారు. అదేవిధంగా నటనా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్న వారూ ఉన్నారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి రావాలని భావించే నటులున్నారు. అటువంటి వారిలో రజనీకాంత్ ఒకరు. అయితే ఆయన అనూహ్యంగా రాజకీయాల నుండి తప్పుకున్నారు. దానికి కారణాలను ఆయన వెల్లడించారు.
తమిళ తలైవా రజనీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన సినీ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆయన అభిమానులతో పాటు రాజకీయ ప్రముఖులు రజనీ రాజకీయాలోకి వస్తారని భావించారు. అయితే తాను రాజకీయాల్లోకి రానని గతంలోనే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి కూడా రాజకీయాల్లోకి రీఎంట్రీపై తన అభిప్రాయం ఏమిటనేది తేల్చిచెప్పారు. సోమవారం ఆయన చెన్నైలోని రాజ్‌భవన్‌లో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ […]
చెన్నై- తమిళ స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కరోనా బారిన పడింది. దీంతో ఆమె ఆసుపత్రి పాలైంది. ఈ విషయాన్ని ఐశ్వర్య రజనీకాంత్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కరోనా వచ్చిందని వాపోయింది ఐశ్వర్య. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది.. హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను.. దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి.. 2022.. ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను.. […]
ఫిల్మ్ డెస్క్- తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దంపతులుగా విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తామిద్దరు పరస్పర అవగాహనతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేధికగా తెలిపారు ధనుష్, ఐశ్వర్య. వివాహం అయిన 18ఏళ్ల తరువాత వీళ్లు విడాకులు తీసుకుంటుండటం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఐతే ఇటువంటి సమయంలో హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఇందుకు భిన్నంగా కామెంట్ చేశారు. ధనుష్, ఐశ్వర్య విడాకులపై ఆయన స్పందించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన […]
చెన్నై- తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయనను గురువారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. రజనీకాంత్ ను ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. రజనీకాంత్ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలో ఉప రాష్ట్రపతి నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తర్వాత మంగళవారం రాత్రి రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై చేరుకున్నారు. గురువారం ఉదయం […]
రజనీకాంత్ అభిమానులకు సూపర్ ట్రీట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్నాత్తే టీజర్ రానే వచ్చింది. అంతేకాకుండా ఆ సినిమా తెలుగు టైటిల్ కూడా రివీల్ చేశారు. పెద్దన్నగా తెలుగులో టైటిల్ ఫిక్స్ చేశారు. రజనీకాంత్‌లో ఆ ఫైర్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఒక పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. పల్లెటూరు వ్యక్తిని రెచ్చగొడితే.. అతను కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంగా తెలుస్తోంది. ఈ చిత్రానికి శివ దర్శకుడు, నయనతార […]
ఫిల్మ్ డెస్క్- సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ సరైన హిట్ సినిమా కోసం చాలా కాలంగా ఎదురచూస్తున్నారు. ఐతే ఆయన సినిమాలు ప్లాప్ అయినా, ఆయన స్టైల్ కు అభిమానులు ఫిదా అవుతుంటారు. తాజాగా రజినీ కాంత్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కిస్తోన్న అన్నాత్తే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ డైరెక్షన్ అంటేనే మాస్ మసాలాకు కొదవ ఉండదు. మన తెలుగు డైరెక్టర్ అయిన శివ కోలీవుడ్ లో వరుస బ్లాక్ బాస్టర్స్ […]
ఫిల్మ్ డెస్క్- తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం భారత దేశంలోనే కాకుండా జపాన్ లాంటి విదేశాల్లోను రజనీ కాంత్ కు ఫ్యాన్స్ ఉన్నారంటే అంతియోశక్తి కాదు. రజనీ కాంత్ స్టైల్, ఆయన మేనరిజం అభిమానుల్ని కట్టిపడేస్తుంది. అందుకే రజనీ సూపర్ స్టార్ అయ్యారు. ఐతే ఈ మధ్య కాలంలో రజనీ కాంత్ సినిమాలు అంతగా సక్సెస్ సాధించడం లేదు. రజనీకి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి […]