పొద్దునే రోడ్డు మీదకు వచ్చిందీ మొదలు.. రాత్రి ఇంటికి చేరుకునే సరికి అనేక సమస్యలను చవిచూస్తున్నాడు ఆటో డ్రైవర్. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు వేసే చలానాతో అతడి శ్రమను దోచుకుంటున్నట్లు అవుతుంది. ఇంటికి వెళ్లే సరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదు. దీనిపై ఫోకస్ చేసిన జర్నలిస్ట్.. ఓ ఎంపీకి వినూత్నంగా ఛాలెంజ్ విసిరారు. ఇంతకు ఆయన అంగీకరించారా..
స్కూల్ లో అప్పటి వరకు అందరితో మాట్లాడుతూ పాఠాలు వింటున్న ఓ విద్యార్థిని ఉన్నట్టుండి స్కూల్ బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్యా యత్నం చేసింది. దీంతో అలర్ట్ అయిన స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. గంటలకు పైగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. నూనె హేమ అశ్రిత అనే విద్యార్థిని తొమ్మిదవ తరగతి చదువుతుంది. గత కొన్ని రోజులుగా ఆ బాలికకు మార్కులు తక్కువగా వస్తుండటంతో […]
రాజమండ్రి- నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. అఖండ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్లంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఐతే ఓ ఎగ్జిబ్యూటర్ హఠాన్మరణం చెందడంతో విషాదం నెలకొంది. తూర్పుగోధావరి జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ జాస్తి రామకృష్ణ హఠాన్మరణం చెందారు. గురువారం రాజమండ్రిలోని శ్యామల థియేటర్‌లో అఖండ సినిమా చూస్తుండగా ఆయనకు […]
రాజమండ్రి- జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూనే, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమమండ్రిలో జనసేన కార్యకర్తలతో కలిసి పవన్ కళ్యాణ్ శ్రమదానం చేశారు. ఆతరువాత స్థానిక బాలాజీపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తొక్కే కొద్దీ పైకి లేస్తాం తప్ప.. వంగేది లేదని ఏపీ సీఎం వైఎస్ […]
హనుమాన్ జంక్షన్- మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉమను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో జూమ్ యాప్ ద్వారా.. ఆయనను ఆన్ లైన్‌లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. దేవినేని ఉమకు మైలవరం జడ్జి షేక్ షేరిన్ 14 రోజులు రిమాండ్ విధించారు. హనుమాన్ జంక్షన్ నుంచి దేవినేని ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మంగళవారం రాత్రి దేవినేని ఉమను […]