ఈ మధ్య అమ్మాయిలు ఎందులోనూ తీసిపోవడం లేదు. అన్నిటిలోనూ మగాళ్లతో పాటు సమానంగా ఉంటున్నారు. గొడవలైనా, కొట్లాటలైనా, ఇంకేదైనా గానీ మగాళ్లు చేసే పనుల్లో వాటా కావాలని అడక్కుండానే తీసుకుంటున్నారు. అయితే చట్టం అనేది ఒకటి ఉంటుంది, తప్పు చేసినోళ్లు ఆడయినా, మగయినా ఒకటేగా. కొంతమంది ఉంటారండి, పని చేయించుకుని రేపు రా, ఎల్లుండి రా అని తిప్పించుకుంటూ ఉంటారు. గట్టిగా పని డబ్బులు అడిగితే.. ఏంట్రా నోరు లేస్తుంది ఆ? అంటూ నోరు నొక్కే ప్రయత్నం […]
ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారు. ఆ సమయంలో తమ విచక్షణ కోల్పోయి పలు అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. రోడ్డు పై వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే.. ఎంతో చిరాకు అనిపిస్తుంది. ఓ అమ్మాయి తనకు ఎదురుగా సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి పక్కకు తప్పుకోవాలని హారన్ కొట్టినా.. పట్టించుకోకపోవడంతో కోపంతో అతన్ని పొడిచి చంపింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. […]