ఊరెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్లినప్పుడు..టికెట్ తీసుకుని మన రైలు ఏ ఫ్లాట్ ఫాంపై ఉందా అని టీవి వంక చూస్తాం. దానిలో ఏం టైంకి మన ట్రైన్ వస్తుందని చూస్తాం. ఆ ఫ్లాట్ ఫాంకి వెళ్లాక కూడా రైలు రాకపోతే.. అక్కడే ఉన్న టీవీ తెరపైనా కనిపిస్తున్న యాడ్సో, సినిమా ప్రమోషన్ చూస్తాం. అయితే పాట్నా రైల్వే స్టేషన్ లో మాత్రం అశ్లీల దృశ్యాలు దర్శనమిచ్చాయి.
కర్నాటక రాష్ట్రంలో అతి ప్రధానమైన ప్రాంతాల్లో హుబ్బళ్లి ఒకటి. ఉత్తర కర్నాటక ప్రాంతంలో వాణిజ్య కార్యకలపాలకు ఈ పట్టణం ప్రధాన కేంద్రం. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ నగరం.. తాజాగా వరల్డ్ గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్. ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఎప్పటికప్పుడు అపెడేటెడ్ గా ఉంటారు. ఎవరికైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడంలో ముందుంటారు.
టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే వారు చాలా మందే ఉంటారు. అయితే టికెట్ కొని రైలు ఎక్కని వారు ఎక్కడైనా ఉంటారా?. అవునూ మేము ఉన్నాము అని చెప్తున్నారు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ రైల్వేస్టేషన్ ప్రాంత వాసులు. మరి.. టికెట్ కొని వారు రైలు ఎందుకు ఎక్కడం లేదు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం
ప్రేమ.. అదొక తియ్యని అనుభూతి. రెండు హృదయాల్లో మొదలై.. రెండు జీవితాలను ఒక్కటి చేస్తుంది. అలక- ఆప్యాయత, కోపం- తాపం, కేరింగ్- షేరింగ్, లవింగ్- మిస్సింగ్ ఇలా అన్ని భావాలతో కలగలిసిన బంధమే ప్రేమ. రెండు మనసుల్లో ఈ ప్రేమ పుట్టడానికి క్షణం సమయం పట్టదు. ఒక్కసారి పుట్టిన తర్వాత అది పోవడం అంటూ జరిగితే అది ప్రాణం పోయాకే. కొందరు ప్రేమలో పడటానికి ఏళ్లు సమయం పట్టచ్చు. కానీ, కొందరికి తొలిచూపు చాలు. అలా తొలిచూపులో […]
భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేస్. రైళ్లలో రోజుకు కొన్ని లక్షల మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ రైల్వే శాఖను నమ్ముకుని కొన్ని లక్షల కుటుంబాలు కూడా బతుకుతున్నాయి. అయితే ఇంత పెద్ద రవాణా వ్యవస్థను నిర్వహించడం అంత తేలిక కాదు. చాలా ఆటుపోట్లు, సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా రైల్వే ప్రయాణికుల నుంటే వారికి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. వాటిని అధిగమించేందుకు, పరిస్థితులను చక్కదిద్దేంకు వారు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చెప్పుకోవబోయే […]
రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైలు పూర్తిగా ఆగినప్పుడు మాత్రమే ఎక్కడం గానీ, దిగడం గానీ చేయాలి. లేదంటే లైఫ్ రిస్క్ లో పడుతుంది. అయితే ఒక యువతి రైలు దిగుతుండగా.. ప్లాట్ ఫార్మ్ కి, ట్రైన్ కి మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. రైలు దిగుతుండగా ఒక విద్యార్థిని కాలు జారి ప్లాట్ ఫార్మ్ కింద పడింది. దీంతో ఆ విద్యార్థిని […]
రైల్వే స్టేషన్లలో, రైళ్లలో కొందరు యువకులు హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. స్టేషన్లలో వారు చేసే ఆగడాలకు అయితే హద్దే లేకుండా పోతోంది. ముఖ్యంగా సిటీలోని లోకల్ రైళ్లలో వీరు దారుణంగా ప్రవర్తిస్తుంటారు. రైలు బయలు దేరే సమయంలో పరుగులు తీయడం, ఫుట్ బోర్డుపై వేలాడుతూ తోటివారిని ఇబ్బందులకు గురిచేయడం చేస్తుంటారు. వీరు చేసే పనుల వల్ల కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లలో, లోకల్ రైళ్లలో దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. […]
ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుందో తెలియదు. కానీ ఆమెను చూస్తే.. పిల్లలే ప్రాణంగా.. కేవలం వారి కోసం సమస్యల్ని ఎదిరించి బతుకుతుంది అని అర్థం అవుతోంది. పొద్దంతా ఎక్కడెక్కడో తిరిగి.. రాత్రికి రైల్వే స్టేషన్‌లో పిల్లలతో కలిసి తలదాచుకుంటుంది. సమస్యలకు దూరంగా వచ్చిన.. అవి మాత్రం ఆమెను వదల్లేదు. అర్థరాత్రి మృత్యువు ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. పిల్లలతో కలిసి నిద్రపోతున్న ఆమెను లేపి.. రైలు కింద పడేసి.. పిల్లలతో పరారయ్యాడు ఓ వ్యక్తి. […]
సాధారణంగా కొన్ని విషయాలు గురించి విన్నా.. కొన్ని సంఘటనలను చూసినా ఆశ్చర్యానికి గురవుతుంటాం. ఎవరికైనా నిద్రవస్తే ఏం చేస్తారు? పనికి వెళ్లిన కూలీలు పని ప్రదేశంలో.. ప్రయాణం చేసేవారు ప్రయాణంలో.. మిగిలినవారంతా ఇళ్లలో కునుకు తీస్తుంటారు. అయితే.. ఓ రైల్వే స్టేషన్ కి చేరుకున్నాక నిద్రవస్తే ఎక్కడ పడుకుంటారు? అంటే.. వెయిటింగ్ హాల్ లోనో, కాదు అంతవరకూ వెళ్ళలేను అనిపిస్తే ప్లాట్ ఫామ్ పైనే నిద్రపోవడం గురించి మనం వింటుంటాం. కానీ ఇటీవల ఓ మహిళ చేసిన […]