అనుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపితమైన ఘటనలు ఎన్నో. సాధించాలన్న లక్ష్యం ఉండాలే కానీ విజయం మన ముంగిటకు వస్తుందని చాలా మంది విజేతలు నిరూపించారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన బొంత తిరుపతిరెడ్డి కూడా ఆ విజేతలో జాబితాలో చేరారు.
టెన్త్ పాసయ్యారా? అయితే ఈ రైల్వే ఉద్యోగాలు మీ కోసమే. భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో.. 1785 అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, కేబుల్ జాయింటర్ వంటి పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ లోని పలు వర్క్ షాప్స్ లో ట్రైనింగ్ ఇవ్వనుంది. ఖరగ్పూర్ వర్క్ షాప్ లో 360, సిగ్నల్ & టెలికాం వర్క్ […]
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతుంటారు. మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి.. మోసం చేస్తున్నారు. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువకులను టార్గెట్ గా చేసి మరికొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతుంటారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారి నుంచి లక్షల్లో డబ్బులను కాజేస్తుంటారు. తాజాగా కొందరు కేటుగాళ్లు అలాంటి మోసానికి పాల్పడ్డారు. రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి రూ.43 లక్షలు తీసుకొని మోసగించారు. ఈ […]
సెంట్రల్ రైల్వేలో పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే రిక్రూట్మెంట్ సెల్. సెంట్రల్ రైల్వే అధికార పరిధిలోని వర్క్ షాప్స్/యూనిట్లలో 2422 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది. ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్ వంటి పలు పోస్టుల భర్తీకి ఆసక్తి గల అభ్యర్థులను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి.. దేశంలోని పలు క్లస్టర్స్ లో ఉన్న సెంట్రల్ రైల్వే […]
రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్, సరుకు రవాణా ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ సహా అనేక సేవలను అందించే భారతీయ రైల్వేస్ యొక్క క్రిటికల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడం, మ్యానేజ్ చేయడం వంటి సేవలను అందిస్తోంది సీఆర్ఐఎస్. అయితే మరింత మెరుగైన సేవలను అందించేందుకు సీఆర్ఐఎస్ సిద్ధమైంది. […]
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వే 35 వేలకు పైగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ ను నిర్వహించనుంది. భారతీయ రైల్వే మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ లో భాగంగా మొత్తం 35,281 ఖాళీలను భర్తీ చేయనుంది. 2023 మార్చి నెలాఖరుకల్లా ఈ నియామకాలను చేపట్టనున్నట్లు భారతీయ రైల్వే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ శర్మ తెలిపారు. 2019 సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీస్ ఆధారంగా ఈ ఖాళీలను […]
8వ తరగతి పాసైన వారికి, ఇంటర్, ఐటీఐ పూర్తి చేసిన వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఐటీఐ సర్టిఫికెట్ ఉంటే కనుక ప్రభుత్వ ఉద్యోగం పొందే సువర్ణావకాశం మీదే. పాటియాలా లోకోమోటివ్ వర్క్స్, పాటియాలా 295 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాటియాలా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కింద పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ కి ఎలాంటి అర్హతలు కావాలో నోటిఫికేషన్ లో పేర్కొంది. ఆసక్తి, అర్హత ఉన్న […]
1961 మరియు అప్రెంటిస్ షిప్ రూల్స్ 1992 అప్రెంటిస్ యాక్ట్ కింద ఈస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కింద 2022-2023 సంవత్సరానికి గాను రైల్వే ‘రిక్రూట్మెంట్ సెల్’ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ రైల్వేస్ వెబ్ సైట్ లో దరఖాస్తుకు సంబంధించిన లింక్ అందుబాటులో ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాలని, వేరే మార్గం లేదని ఆర్ఆర్సి వెల్లడించింది. రైల్వేకి […]
ఫ్రెండ్ కోసం మంచి పని ఏం చేసినా, అది ఎంత కష్టమైనా చేయచ్చు. అంతేగానీ ఫ్రెండ్ కోసం చేస్తున్నామని చెప్పి తప్పులూ, నేరాలూ చేయకూడదు. బీహార్‌కి చెందిన ఒక యువకుడు తనకి జాబ్ రావడం కోసం ఫ్రెండ్‌ని రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌కి పంపించాడు. ఏకంగా తన బొటనవేలు చర్మాన్ని ఒలిచి మరీ ఫ్రెండ్ చేతికి అతికించాడు. కట్ చేస్తే ఫ్రెండు, ఫ్రెండ్ మాట విన్న ఇంకొక ఫ్రెండు ఇద్దరూ జైల్లో ఉన్నారు.వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని వడోదరలో ఆగస్ట్ 22న […]
10 నెలల చిన్నారికి రైల్వేశాఖలో ఉద్యోగం.. పుట్టి ఏడాది కూడా కాలేదు, అప్పుడే 10 నెలల చిన్నారికి రైల్వేశాఖలో ఉద్యోగం ఏంటని తీవ్రంగా ఆలోచిస్తున్నారా? అవును.. ముమ్మాటికి ఇది నిజమే. ఉన్నత చదువులు చదివి కోచింగ్ తీసుకుని సంవత్సరాల తరబడి చదువుతున్న నిరుద్యోగులకే ఉద్యోగాలు లేకా ఏడుస్తుంటే.. తల్లి పాలకు ఏడ్చే ఈ చిన్నారికి రైల్వే శాఖ అధికారులు ఉద్యోగం కల్పించారు. ఇక ఇదే కాకుండా తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తైనట్లు అధికారులు తెలిపారు. దీని […]