హైదరాబాద్ అభివృద్ధి చెందిన ప్రాంతం అంటారు. ఎలా..? ఒక్క సాఫ్ట్ వేర్ రంగం ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరిగినట్లేనా..? ఇది నిన్న మొన్నటి వరకు అందరూ కోడై కూసిన మాట. ఇకపై ఆ మాటలను కట్టి పెట్టాల్సిందే. అందుకు ప్రతిరూపమే.. 'టీ వర్క్స్'. రాయదుర్గం ఐటీ కారిడార్‌లో 18 ఎకరాల్లో అత్యాధునియ సదుపాయాలతో టీ వర్క్స్‌ను నిర్మించారు.
ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంతలోనే ఒక కారు వారి మీదకు దూసుకొచ్చింది. ఇద్దరు పిల్లలకి గాయాలు అవ్వగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వం ఐటీ రంగంపై ప్రత్యేక దృష్టిని సారిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ హబ్ 2.0 తెలంగాణలో ప్రారంభానికి రంగం సిద్ధమైంది. స్టార్టప్స్, ఆంత్రప్రెన్యూర్స్, ఇన్నోవేటర్స్, వెంచర్ క్యాపటిలిస్ట్స్, మెంటార్స్ కార్యకలాపాలకు వేదిక అయ్యేలా ఈ రెండో టీ హబ్‌ను నిర్మించారు. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన రూపు దిద్దుకున్న టీ హబ్ 2 ని సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. స్టార్టప్‌లను […]
Green Bawarchi: రాయదుర్గంలోని ఓ హోటల్ బిల్డింగ్‌లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ షర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 20 మంది దాకా కస్టమర్లతో పాటు 10 మంది సిబ్బంది కూడా ఉన్నారు. హోటల్‌లోని రెండు అంతస్తుల్లో అత్యంత వేగంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆ వెంటనే పోలీసులు కూడా అక్కడికి […]
హైదరాబాద్ క్రైం- ఈ కాలంలో ఎవరిని నమ్మేలా లేదు. సొంత వాళ్ళని చేరదీసినీ మోసం చేస్తున్న ఘటనలను మనం ఎన్నో చూస్తున్నాం. ఇక పని వాళ్ల విషయంలో ఐతే మరీ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అదును చూసుకుని మొత్తం ఉడ్చేసుకుని వెళ్తారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. పనివాళ్లే కదా అని చేరదీస్తే మొత్తం దోచుకెళ్లారు. ఈ ఘటన ఇప్పుడు నగరవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించి ఓ ఇంటిని లూటీ చేసి […]