ఒకప్పుడు జట్టు విజయాల్లో కీలక పాత్ర. కానీ ఒక్క మ్యాచ్ లో ఘోర ప్రదర్శన. సొంత జట్టే సానుభూతి చూపించలేదు. పైగా తుది జట్టు నుండి తప్పించారు. ఈ దశలో యష్ దయాల్ కి నేనున్నా అంటూ తెవాటియా దైర్యం చెప్పాడు.
Rahul Tewatia: కొన్ని సార్లు అసాధ్యం అనుకున్న మ్యాచులు కూడా తన బ్యాటింగ్ తో సుసాధ్యం చేసాడు. వీటిలో కొన్ని గమనిస్తే పంజాబ్ మీదే ఎక్కువగా ఉండడం విశేషం. పంజాబ్ అంటే పూనకం వచ్చేలా ఆడే తెవాటియా.. ఆ జట్టు మీద చెలరేగి ఆడడం ఇదే తొలిసారి కాదు.
సిక్సర్ల స్టార్ రాహుల్ తెవాతియా లాస్ట్ ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే ప్రత్యర్థికి వణుకు పుట్టాల్సిందే. ఇక తెవాతియా లాస్ట్ ఓవర్లో ఉంటే అవతలి జట్టుకు కష్టమే. ఇందుకు సంబంధించిన గణాంకాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
టీమిండియా టూర్ ఆఫ్ ఐర్లాండ్ 2022లో భాగంగా ఇరు జట్లు రెండు టీ20ల్లో తలపడనున్నాయి. ఈ సిరీస్ కు బీసీసీఐ దాదాపు ఒక కొత్త జట్టును తయారు చేసింది. ఐపీఎల్ 2022లో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తొలి సీజన్లోనే గుజరాత్ కు టైటిల్ అందించిన.. హార్దిక్ పాండ్యాకు టీమిండియా పగ్గాలు అప్పగించారు. భువనేశ్వర్ కుమార్ ను వైస్ కెప్టెన్ గా నియమించిన విషయం తెలసిందే. జూన్ 26, 28 తేదీల్లో రెండు టీ20లు జరగనున్నాయి. ఈ […]
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ అద్బుత ప్రదర్శన కనబరుస్తుంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే.. జీటీ అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఐపీఎల్ మెగా వేలం తర్వాత అత్యంత బలహీనమైన జట్టుగా కనిపించిన గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు నంబర్‌వన్ టీమ్‌గా ఉంది. ఈ జట్టు ఇంత విజయవంతం అవ్వడానికి బౌలింగ్ ఒక ప్రధాన కారణం అయితే.. ఇంకొటి మ్యాచ్‌ను ఫినిష్ చేసే ఆటగాళ్లు ఉండడం.. వాళ్లు […]
పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్నా.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. చాలా సార్లు గెలుపు అంచుల వరకూ వచ్చి బోల్తా కొట్టేది. తాజా ఈ సీజన్‌లో శుక్రవారం కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా గెలుపు ముంగిట్లోకి వచ్చి ఓడింది. చివరి ఓవర్‌లో 19 పరుగులను డిఫెండ్ చేసుకోలే.. ఐపీఎల్ 2022లో రెండో ఓటమి చవిచూసింది. ఇక పంజాబ్‌ను ఈ మ్యాచ్‌లో చావు దెబ్బకొట్టిన రాహుల్ తెవాటియా పంజాబ్ కింగ్స్‌కు నిద్రలేని […]
ఐపీఎల్ 2022లో శుక్రవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ థ్రిల్లర్‌గా నిలిచింది. చివరి ఓవర్‌లో 19 పరుగుల చేసి గుజరాత్ టైటాన్స్ బంపర్ విక్టరీని అందుకుంది. ముఖ్యంగా.. చివరి 2 బంతుల్లో ఏకంగా 12 పరుగులు అవసరమైన దశలో రాహుల్ తెవాటియా రెండు స్టన్నింగ్ సిక్సులతో మ్యాచ్ గెలిపించాడు. ఆ రెండు బంతులకు ముందు మ్యాచ్ గెలుస్తామని గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్‌కు నమ్మకమే లేదు.. కానీ తెవాటియా పంజాబ్ టీమ్‌తో పాటు.. […]