ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఈ వేడుకకు ప్రముఖ సినీ, పొలిటికల్ సెలబ్రిటీలు విచ్చేశారు.
'నాటు.. నాటు..' పాటకు ఆస్కార్ రావడంలో రాహుల్ సిప్లిగంజ్ భాగమైన సంగతి అందరికీ విదితమే. రాహుల్.. కాల భైరవతో ఈ పాటను ఆలపించారు. ఈ సందర్బంగా అతనిని ఘనంగా సన్మానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారీ నజరానా కూడా ప్రకటించింది.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నాయి. బాహుబలి, బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ విజయం అందుకుంది ఆర్ఆర్ఆర్ చిత్రం. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై.. తమ బిడ్డ రాహుల్ సిప్లిగంజ్ ఆ పాటలో భాగస్వామ్యం అవ్వడంపై రాహుల్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆస్కార్ స్థాయికి వెళ్లడం గర్వంగా ఉందని అన్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు వాళ్లందరికీ ఒక ఎమోషన్. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి ఎక్కువ సమయం స్క్రీన్ ని పంచుకున్నారు. సినిమా చూస్తున్నంత సేపూ రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ముల్లా ఆ అనుబంధాన్ని తెరపై రక్తికట్టించారు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో కళ్ళ నుంచి నీళ్లు తెప్పించారు. అంతేనా నవ్వించారు, కథతో పాటు నడిపించారు, మనతోనీ నవరసాలు పండించారు. నాటు నాటు పాటకు కలిసి స్టెప్పులు వేస్తూ నరనరాల్లో జీవం పోశారు. కుర్చీల్లోంచి లేచి నిలబడి డ్యాన్స్ వేసేంతగా మనల్ని ఉర్రూతలూగించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మాత్రమే కాదు.. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన వారిది, పాట రాసిన రచయితది, అద్భుతమైన సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడిది, దాన్ని అత్యంత అద్భుతంగా ఆలపించిన సింగర్స్ ది. వీరందరి శ్రమ ఫలితమే ఆస్కార్ అవార్డు. ప్రతి తెలుగు వారూ ఎదురుచూస్తున్న అత్యంత అద్భుతమైన ఘట్టం ఎట్టకేలకు వచ్చేసింది.
తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘ఆలీతో సరదాగా’ ఒకటి. సీనియర్ నటుడు ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సెలబ్రిటీ టాక్ షో.. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి సోమవారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రామ్ కి తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే.. తెరపై కనిపించి కనుమరుగైన ఎంతోమంది సెలబ్రిటీలను ఈ షో.. మరోసారి వారిని చూసే అవకాశము కల్పిస్తోంది. వారవారం కొత్త గెస్ట్ లతో వినోదాన్ని […]
రాహుల్ సిప్లిగంజ్.. బిగ్‌బాస్‌లో పాల్గొనకముందు.. చాలా కొద్ది మందికి మాత్రమే పరిచయం. బిగ్‌బాస్ హౌజ్‌లో తన సింప్లిసిటీ, ఒరిజనల్ క్యారెక్టర్‌తో బిగ్‌బాస్ మూడో సీజన్ టైటిల్ విన్నర్‌గా నిలవడమే కాక ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ తర్వాత నుంచి వరుసగా పలు షోలలో పాల్గొంటూ.. ఆల్బమ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటాడు రాహుల్ సిప్లిగంజ్. తన పర్సనల్ లైఫ్, కెరీర్‌కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ […]
బోల్డ్ బ్యూటీ అషూరెడ్డి.. టిక్ టాక్ వీడియోల నుంచి సోషల్ మీడియాలో స్టార్ గా, బిగ్ బాస్, బిగ్ బాస్ నాన్ స్టాప్ తో సెలబ్రిటీగా ఎదిగింది. టాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఏదున్నా సూటిగా చెప్పే లేడీ రామ్ గోపాల్ వర్మ అనే బిరుదు కూడా సొంతం చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో అందం, అమాయకత్వంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత […]
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిలో డ్రగ్స్ వెలుగు చూడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పలువురు ప్రముఖులకు సంబంధించిన వ్యక్తులు ఉండటం అనేది హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు చిత్ర సీమకు చెందిన నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ను కూడా పోలీసులు విచారించి పంపారు. ఈ క్రమంలో జరిగిన సంఘటనపై రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. హోటల్‌లో జరిగిన […]
తెలుగు ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ఓటిటి సీజన్ ఫిబ్రవరి 26న గ్రాండ్ గా ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ అందరూ తమ తమ డాన్స్ పెర్ఫార్మన్స్ లతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హోస్ట్ కింగ్ నాగార్జున చాలా హుషారుగా షో ఫస్ట్ ఎపిసోడ్ ని ముందుకు తీసుకెళ్లారు. అయితే.. బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లందరితో మాట్లాడుతూ వారు హౌస్ లో ఎలా ఉండబోతున్నారు? అనే ప్రశ్న అడిగారు. ఇకపై 24 […]