ఐపీఎల్ 2022లో శుక్రవారం లక్నో సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో విజయం సాధించింది. ఈ గెలుపుతో లక్నో తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుంది. 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికల్లో మూడో స్థానంలో ఉంది. ఇక పంజాబ్ ఐదో ఓటమిని చవిచూసింది. 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 5 అపజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఈ ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్ […]
భారత యువ క్రికెటర్, స్పిన్నర్ రాహుల్ చాహర్ ఓ ఇంటివాడయ్యాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఇషానీ జోహార్‌తో కలిసి ఏడడుగులు నడిచాడు. గోవాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వృత్తి రీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇషానీ జోహార్, రాహుల్ చాహార్ ల ఎంగేజ్‌మెంట్ 2019 లో జరిగింది. మూడేళ్ల తర్వాత వీరి వివాహం జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకలో సోదరుడు దీపక్ చాహార్, సోదరి మాలతి చాహార్ […]
టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఇషానిని పెళ్లి చేసుకోనున్నాడు. ఈనెల 9న గోవా వేదికగా వీరిద్దరు వివాహం చేసుకోనున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు పెళ్లి చేసుకోనున్న రెండో ప్లేయర్ గా రాహుల్ నిలిచాడు. మార్చి నెల చివరి వారంలో ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్ వేల్ కూడా విని రామన్ అనే భారతీయ సంతతి యువతి ని పెళ్లి చేసుకోనున్న […]
క్రికెట్ లో అంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో అంపైర్ నిర్ణయం పై ప్లేయర్స్ అసహనం వ్యక్తం చేస్తుంటారు. అరుదుగా అంపైర్ పై భౌతిక దాడి చేస్తారు. ఇలాంటివి అన్ని ఆటల్లో చూస్తుంటాం. కానీ ఇలాంటి వివాదాలకు భారత్ క్రికెటర్లు చాలా దూరంగా ఉంటారు. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కొంచెం రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాహుల్ చాహర్ అంపైర్ తో ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […]
ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా నిన్న రాత్రి ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో తెలుగు తేజం ఆర్సీబీ ఆటగాడు కేఎస్ భరత్ తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగానే రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. ఓపెనర్ పడిక్కల్ వికెట్ కోల్పోయిన ఒత్తిడిలో ఉన్న జట్టుకు తన హిట్టింగ్‌తో మంచి జోష్ ఇచ్చాడు. ఈ […]