ప్రముఖ దినపత్రిక ‘ఈనాడు’ వ్యవస్థాపకులు రామోజీరావుపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశంసలు కురిపించారు. రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని రఘురామ కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలను తగ్గించడంతో ఒక కొత్త వివాదం చెలరేగింది. సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వ పెద్దల మధ్య మాటామాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిని ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆహ్వానించి, సినిమా టిక్కెట్లపై చర్చించడం ఆసక్తికరంగా మారింది. కాగా చిరంజీవి, సీఎం జగన్ భేటీపై ఎంపీ రాహురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసుల్లో ముఖ్యమంత్రి జగన్‌కు చేదోడువాదోడుగా ఉన్న నిరంజన్ రెడ్డి చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాకు నిర్మాత […]
అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రఘురామ కృష్ణరాజు ఎఫ్ ఐ ఆర్ లో ఏపీ సీఐడీపలు విషయాలు ప్రస్తావించించింది. ఎఫ్ ఐ ఆర్ లో సీఐడీ మొత్తం ముగ్గురు నిందితులను చేర్చింది. రఘురామ కృష్ణరాజుతో పాటు ప్రముఖ న్యూస్ ఛానల్స్ టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్స్ ను ఈ కేసులో సీబీఐ నిందితులుగా చేర్చింది. ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ5, ఏబీఎన్ చానల్లపై సీబీఐ సుమోటోగా కేసు నమోదు […]
హైదరాబాద్- ఆంద్రప్రదేశ్ నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఏపీ సీఐడీ పోలీసులు రఘురామ కృష్ణ రాజును హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఎంపీ రఘురామ ఇంటిపై ఒక్కసారిగా దాడి చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ శుక్రవారం రాత్రి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. నర్సాపురం ఎంపీ రఘురామ […]