తెలుగు బుల్లితెరపై కొన్నేళ్లుగా అలరిస్తున్న షోలలో ‘క్యాష్ ప్రోగ్రామ్’ ఒకటి. యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో ప్రతీవారం కొత్త కొత్త సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు. అలాగే సినిమా రిలీజ్ దగ్గరపడిన టీమ్ కూడా క్యాష్ ప్రోగ్రామ్ ద్వారా ప్రమోట్ చేసుంటారు. ఈ క్రమంలో తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ లోకి ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ టీమ్ పాల్గొన్నారు. జబర్దస్త్ సుధీర్, సునీల్, అనసూయ, విష్ణుప్రియ, దీపికా పిల్లి, నిత్యాశెట్టి, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి తదితరులు కీలకపాత్రలలో […]
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వంలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు మంచి స్టార్ హోదా సంపాదించారు. సాధారణంగా ఇండస్ట్రీలో రాఘవేంద్ర రావు మితభాషి అంటారు. పెద్దగా ఫంక్షన్లకు కూడా ఆయన హాజరు కారు. అలాంటి రాఘవేంద్రరావుకు కోపం వచ్చింది. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. కె. రాఘవేంద్ర రావు సమర్పణలో ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకత్వం […]
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రంభ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా టాలీవుడ్ ని కొన్నేళ్లపాటు ఓ ఊపు ఊపేసిన వారిలో రంభ ఒకరు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. సినిమాల్లోకి రాగానే రంభ అని మార్చారట. అలా కెరీర్లో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసిన రంభ.. చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ఇక అందరు హీరోలతో ఎన్నో సూపర్ హిట్ […]
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. స్టార్ హీరోల బర్త్ డే రోజున గతంలో వారు చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీరిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి, ఒక్కడు సినిమాలను రీరిలీజ్ చేశారు ఫ్యాన్స్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఆగష్టు 22న మెగాస్టార్ తన 67వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ అన్ని తారాస్థాయిలో […]
టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ మధ్యకాలంలో దర్శకుడిగా సినిమాలు తగ్గించేశారు. ఆయన సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమా రూపొందుతోంది. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పిల్లి, యాంకర్ విష్ణుప్రియ, అనసూయ భరద్వాజ్, సునీల్, వెన్నెల కిషోర్ ఇలా చాలామంది కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మిస్తున్నారు. ఇక పూర్తి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా […]
తెలుగుదేశం పార్టీ 40వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొత్త లోగోను ఆవిష్కరించారు. 40 ఏళ్ల సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త, అభిమాని సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లెజండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలం అన్నగారి వల్లే మరొకరు కాదు. మీ విజన్ […]
ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈనెల 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్ప బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అటు ఓవర్సీస్‌లోనూ పుష్ప తన హవాను చూపిస్తోంది. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే వరకు పుష్ప జోరు ఇలానే ఉండనుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. పుష్ప సినిమా కలెక్షన్లు కనీవినీ ఎరుగని […]
ఏపి ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్స్ ధరలను నిర్ణయిస్తూ ఓ పట్టికను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా గతంలో షోలు కూడా తగ్గిస్తున్నామంటూ తెగేసి చెప్పింది. ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయాన్ని టాలీవుడ్ లోని కొందరు సినీ ప్రముఖుల వ్యతిరేకించారు. అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు సినిమా టికెట్స్ ధరలు, షోలపై స్పందించారు. నాకు ఇండస్ట్రీలో ఉన్న అనుభవంతో చెబుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి అని అన్నారు. మనం ఎప్పుడు […]
ఫిల్మ్ డెస్క్- పెళ్లి సందడి సినిమా గుర్తుంది కదా. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. శ్రీకాంత్ హీరోగా, రవళి, దీప్తీ భట్నాగర్ హీరోయిన్లుగా నటించిన పెళ్లి సందడి ఓ క్లాసికల్ హిట్. అచ్చతెలుగు వివాహ వేడుకను, ప్రేమను రంగరించి రూపొందించిన కధతో రాఘవేంద్ర రావు తీసిని పెళ్లి సందడి నిజంగానే సినీ పరిశ్రమలో సందడి చేసింది. ఇదిగో మళ్లీ ఇన్నాళ్లకు కే రాఘవేంద్ర రావు దర్శకత్వ […]