ప్రపంచంలోనే అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి అంటేనే వార్త. 2018 అంబానీ కుమార్తె ఇషా పెళ్లి దగ్గర నుండి ఇటీవల జరిగిన చిన్నకుమారుడు అనంత్ నిశ్చితార్థం వరకు ప్రతీదీ హాట్ టాపికే. ఎక్కడ పెళ్లి చేసుకుంటారు, ఎంత ఖరీదైనా దుస్తులు వేసుకున్నారు, నగలు, పెళ్లి కార్డు, వంటలు, వచ్చే సెలబ్రిటీల గురించి మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. వీరి పెళ్లిని ఇక్కడ మీడియానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న […]
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ఎంగేజ్‌మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ముంబైలోని అంబానీల నివాసంలో గుజరాతీ సంప్రదాయం ప్రకారం ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇరు కుటుంబాల సమక్షంలో అనంత్, రాధికలు ఉంగరాలు మార్చుకున్నారు. ఎంగేజ్‌మెంట్ సెర్మనీ తర్వాత అంబానీ ఫ్యామిలీ చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ముఖేష్ అంబానీ, నీతా […]
ముఖేశ్ అంబానీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థాన్ని వేడుకలా జరిపారు. ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియాలో నిశ్చితార్థం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలు, సినీ తారలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. గురువారం సాయంత్రం అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల నిశ్చితార్థం అంగరంగవైభవంగా జరిగింది. 2019లో వీళ్లిద్దరికీ పెళ్లిచేయబోతున్నట్లు ప్రకటించిన అంబానీ కుటుంబం తాజాగా వారికి నిశ్చితార్థం చేశారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని గుజరాతీ […]
సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో వివాహం అంటేనే చాలా హడావిడిగా ఉంటుంది. మరి డబ్బున్న వారి ఇంట్లో పెళ్లి అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇక ముకేష్ అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మాటలా. ఆకశమంత పందిరి, భూలోకమంత మండపం అన్నట్లుగా ఉంటాయి వారి ఏర్పాట్లు. గురువారం అంబానీ ఇంట పెళ్లి సందడి మెుదలైంది. ముకేష్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన చిన్న నాటి స్నేహితురాలు, మర్చంట్ […]