ఈ మద్య ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా నడుస్తుంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రాలైనా ప్రజలు ఆదరిస్తారని పలుమార్లు రుజువైంది. ఇటీవల రిలీజ్ అయిన కాంతార కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.. ఈ చిత్రం పలు భాషల్లో రిలీజ్ అయి దాదాపు 400 కోట్లు వసూళ్లు చేసింది.. ఇక తమిళనాట రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ‘లవ్ టుడే’ దాదాపు 60 కోట్లు వసూళ్లు చేసినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఈ […]
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు రాధిక. ప్రముఖ తమిల నటుడు ఎం.ఆర్.రాధా కూతురు రాధిక. చిలిపి వయసు చిత్రంతో రాధికకు మంచి పేరు రావడంతో వరుస చిత్రాల్లో ఆఫర్ వచ్చింది. తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది రాధిక. అప్పట్లో రాధిక, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. నటిగానే కాకుండా దర్శక, నిర్మాతగా […]
టాక్ షోకా బాప్ అంటూ బాలయ్య అనడమే కాదు.. నిజంగానే అన్‌స్టాపబుల్ టాక్ షోని అగ్రస్థానంలో నిలిపారు. ఈసారి సీజన్-2లో కూడా ఇప్పటికే 3 ఎపిసోడ్లు విడుదల కాగా.. మంచి స్పందనే లభిస్తోంది. ఈసారి రాజకీయనేతలను కూడా షోకి పిలవడం విశేషం. నాలుగో ఎపిసోడ్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్, ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌లో ఫ్రెండ్స్ తో కలిసి బాలకృష్ణ […]
సీనియర్ హీరోయిన్ రాధిక.. అప్పట్లో తెలుగు, తమిళ్ సినిమాలో నటించి నటనపరంగా మంచి మార్కులే కొట్టేసింది ఈ హీరోయిన్. రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమౌతున్న చాలా తమిళ, తెలుగు ధారావాహికలను రాధిక నిర్మిస్తూ వస్తుంది. అయితే తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో పాటు సరదా సరదా ముచ్చట్లు చెప్పుకొచ్చింది. తాజాగా విడుదలైన ఈ ప్రోమో వైరల్ గా మారింది. […]
వరలక్ష్మీ శరత్ కుమార్ మొదటగా సందీప్ కిషన్ చేసిన తెనాలి రామకృష్ణ మూవీతో అరంగేట్రం చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ కి తమిళంలో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అక్కడ నెగెటివ్ షేడ్స్ కలిగిన లేడీ రోల్ చేయాలంటే ముందుగా ఆమెను కలవాల్సిందే. లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఆ తరహా పాత్రలకి ఆమె హీరోయిన్ తో సమానమైన పారితోషికం అందుకుంటోంది. విజయ్ హీరోగా వచ్చి ‘సర్కార్’ సినిమాలో ఆమె […]