చిత్రరంగంలోకి ఎందరు వచ్చిపోతున్నా.. కొందరు మాత్రమే తమ ప్రతిభతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వారిలో నటి రాధా ప్రశాంతి ఒకరు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్‌తో పాటు జీవితం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో లైంగిక వేధింపులు ఒకటి. మహిళలు.. తాము పనిచేస్తున్న ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. కొందరు తోటి ఉద్యోగులు మహిళలను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఇక సినిమా వారికైతే లైంగిక వేధింపులు చాలా ఎక్కువగా ఉంటాయనేది అందరికి తెలిసిన విషయమే. “మీ టు” ఉద్యమం ద్వారా అనేక మంది నటీమణులు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ సమస్యలను బయట పెట్టారు. ఇలా పలువురు నటీమణులు ఇండస్ట్రీలో తమకు ఎదురైన లైంగిక […]