ఏపీ రాజకీయాల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ట్యాపింగ్ వివాదం పెను దుమారం రేపుతోంది. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని కోటంరెడ్డి ఆరోపిస్తున్నారు. తనకు పార్టీలో సముచిత స్థానం లేదని అంటూ టీడీపీలో చేరేందుకు సిద్ధమాయ్యారు. చంద్రబాబు చెప్పిన చోటు నుంచి పోటీ చేస్తానని అన్నారు. ఇక, అధికార పక్షం కోటంరెడ్డి ఆరోపణలు తప్పుబడుతోంది. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు గురి కాలేదని, ఆయన మిత్రుడే కాల్స్ రికార్డు చేశాడని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి ‘‘ఓపెన్ హార్ట్ విత్ […]
పిరియాడికల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రాధేశ్యామ్ మార్చి 11 విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందించారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి ప్రేమకథగా ఈ సినిమా స్టోరీ గురించి […]
కొన్ని రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకున్న దృశ్యం రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. అసెంబ్లీ సమావేశాల్లో.. వైసీపీ నేతలు.. తన భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మీడియా ముందు.. చంద్రబాబు నాయుడి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సంఘటనపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. నందమూరి కుటుంబం కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. వైసీపీ నేతలపై విరుచుకుపడింది. అయితే ఈ సంఘటనపై తెలంగాణ రాజకీయ నేతలు.. ముఖ్యంగా టీఆర్‌ఎస్ […]
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం “రాధేశ్యామ్”. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ఎదిగాడు. బాహుబలి, సాహో అనంతరం ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రభాస్ కు తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లోనూ ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. అందుకు తగ్గట్లు అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాధేశ్యామ్ మూవీని రాధాకృష్ణకుమార్ తెరకెక్కించారు. కరోనా దెబ్బకి ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ మధ్య రాధాకృష్ణ పేరు […]
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుత్తున్న చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాలో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.’జిల్’ సినిమా తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్ బ్యానర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ […]
హైదరాబాద్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, నాకు గొడవలు పెట్టాలని అనుకుంటున్నారా.. ఈ ప్రశ్న అడిగింది ఏ వైసీపీ నాయకుడో కాదు.. డైలాగ్ కింగ్ మోహన్ బాబు. అవును ఏపీ సీఎం జగన్ కు, తనకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారా అని ప్రముఖ మీడియా సంస్థ ఎండీని అడిగారు మోహన్ బాబు. ప్రముఖ మీడియా సంస్థ ప్రత్యేక కార్యక్రంమలో పాల్గొన్న మోహన్ బాబు.. హోస్ట్ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలు […]