ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతో మంది ఔత్సాహికుల ప్రతిభ మన కళ్లముందు ఆవిష్కరించబడుతుంది. ఎక్కడ కొత్తదనం కనిపించినా, ఎక్కడ వింతలు, విడ్డూరాలు చోటుచేసుకున్నా నిమిషాల్లో ప్రపంచమంతా పాకిపోతుంది. ఎంతో మంది తమ టాలెంట్ తో అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఓ పల్లెటూరి కుర్రాడు చేసిన సైకిల్ విన్యాసం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిజంగా ఆ కుర్రాడి సాహసం చూస్తుంటై ఔరా అనిపిస్తుంది. ఈ వీడియో ఎక్కడ తీశారో కానీ.. ఇప్పుడు […]