ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రాశి ఖన్నా.. తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గ్లామర్ విషయంలో కొంత వెనకడుగు వేసిన ఈ బ్యూటీ.. తాజాగా ఎక్స్ పోజింగ్ కు గేట్లు ఎత్తేసింది. ఈ క్రమంలోనే రాశి ఖన్నా హాట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
హీరోయిన్లు భలే క్యూట్ గా ఉంటారు. కొన్నిసార్లు అయితే ముద్దు పెట్టుకోవాలనేంత అందంగా ఉంటారు. అసలు అంత అందాన్ని ఎలా మెంటైన్ చేస్తుంటారబ్బా అనిపిస్తుంది. హీరోయిన్ అయిన తర్వాత ఎలానూ ఆ అందం ఉండేదే కానీ.. చిన్నప్పుడు కూడా అంతే అందంగా ఉంటారు. అప్పుడప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. అభిమానులని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంటాయి. అయితే ప్రస్తుత గ్లామరస్ ఫొటోల కంటే కూడా అవే ట్రెండింగ్ లోకి వస్తుంటాయి. […]
మద్రాస్ కేఫ్ అనే బాలీవుడ్ మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా.. తెలుగులో మనం సినిమాలో క్యామియో రోల్ చేసింది. ఈ సినిమాలో ప్రేమ అనే కేరెక్టర్ లో నటించి.. ఎవరీ అందాల రాశి అని ఆలోచించేలా చేసింది. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమాతో అందరి ఊహలు ఈమెపైనే. అందరి ఊహలు ఈ అందాల రాశి గురించి గుసగుసలాడడం మొదలుపెట్టాయి.
యాంకర్ శివ.. కాంట్రవర్సీ ఇంటర్వ్యూలో చేస్తూ బాగాపాపులర్ అయిన యాంకర్. ఈ మధ్యకాలంలో పాపులర్ అవ్వడంతో ఏకంగా బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే హౌస్ లో తనదైన రీతిలో ఆడిన శివ జనాలకు ఇంకాస్త దగ్గరయ్యాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చా కూడా తన దూకుడును ఏ మాత్రం కూడా తగ్గించడం లేదు. అరియానాతో యాంకర్ శివ తెగ చిందులేస్తూ ప్రతిదీ కూడా […]
అమ్మ ప్రేమకు వెల కట్టలేం. మరో జన్మలో తనకు అమ్మయితే తప్ప మాతృమూర్తి రుణం తీర్చుకోలేం. అసలు అమ్మ లేకపోతే.. ఈ సృష్టే లేదు. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆమె చూపించే ప్రేమకు దాసోహమవడం తప్ప. బిడ్డలపై అంతులేని అనురాగాన్ని, ప్రేమను చూపించే తల్లులకు కృతజ్ఞతలు తెలపడానికి గాను మదర్స్ డేను జరుపుకుంటారు. సామన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తల్లికి మదర్స్ డే విషెస్ తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే సాధారణంగా […]
తెలుగు ఇండస్ట్రీలో నాగౌశౌర్య హీరోగా నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో మంచి పేరు సంపాదించింది రాశీ ఖన్నా. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించడంతో రాశీ ఖన్నాకి వరుస ఆఫర్లు వచ్చాయి. ఇటీవల రుద్ర వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించింది. సాధారణంగా తమకు గుర్తింపును తీసుకొచ్చిన టాలీవుడ్‌పై పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తుండటం మనం గతంలో చూశాం. తన కెరీర్ కి మంచి బాటలు వేసిన దక్షిణాది సినీ పరిశ్రమపై హీరోయిన్ రాశీ ఖన్నా ఇటీవల […]