నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్‘. మొదటి సీజన్ ముగించుకొని సెకండ్ సీజన్ లో దూసుకుపోతుంది. ఓవైపు సినిమాలలో యాక్టీవ్ గా ఉంటూనే.. మరోవైపు అన్ స్టాపబుల్ షో ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు బాలయ్య. ఈ క్రమంలో ‘అన్ స్టాపబుల్ 2’కి బాలయ్య ఫ్రెండ్స్.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలతో పాటు నటి రాధికా శరత్ కుమార్ పాల్గొన్నారు. ఇక ఫ్రెండ్స్ రాకతో […]
ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలో ఉంటున్న ఆయనని దగ్గరలో ఉంటున్న అపోలో హాస్పిటల్ కి తరలించగా.. ప్రస్తుతం అక్కడే వైద్యసేవలు కొనసాగుతున్నాయి. అయితే.. శరత్ కుమార్ అస్వస్థతకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని సమాచారం. మరోవైపు ఆయన డీహైడ్రేషన్ కి గురయ్యారని అంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు నటి రాధికా, కూతురు వరలక్ష్మి ఇద్దరూ హాస్పిటల్ వద్దే ఉన్నారు. శరత్ కుమార్ హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసి తమిళ […]
Pratap Pothen: ఇండస్ట్రీలో వరుస విషాదాలు సినీ ప్రేక్షకులను కలచివేస్తున్నాయి. ఇటీవల నటి రాధికా మాజీ భర్త, సీనియర్ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతెన్ చెన్నైలోని స్వగృహంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. లైఫ్ లో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ప్రతాప్.. చివరికి ఒంటరిగానే కన్నుమూయడం అనేది విషాదంగా మారింది. ప్రస్తుతం ప్రతాప్ వయస్సు 70 సంవత్సరాలు. కాగా చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం విగత జీవిగా కనిపించారు. ఆయన మరణవార్త తెలిసి దక్షిణ చిత్రపరిశ్రమ ఒక్కసారిగా […]
కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న పాపులర్ సెలబ్రిటీ టాక్ షోలలో ఒకటి ‘ఆలీతో సరదాగా’. సినీ ప్రేక్షకుల అభిమాన సెలబ్రిటీలు, కాలం ఉచ్చులో అభిమానులు మర్చిపోయిన సినీతారలు, దశాబ్దాలపాటు వెండితెరపై వెలుగు వెలిగిన సీనియర్ హీరోలు హీరోయిన్లు, కెమెరా వెనుక కష్టపడే టెక్నీషియన్లను ఈ ఆలీతో సరదాగా కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు హోస్ట్, నటుడు ఆలీ. ప్రతి సోమవారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సీనియర్ నటీనటులు, టెక్నీషియన్లు వస్తుంటారు. వారి వ్యక్తిగత […]