ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హరియాణా ప్రభుత్వం రూపొందించిన చట్టంపై పంజాబ్, హరియాణా హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై హరియాణా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సోమవారం సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అలానే హైకోర్టు ఉత్తర్వులను […]
అత్యధిక జనాభా ఉన్న దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం అంచనా ప్రకారం భారత దేశ జనాభా 130 కోట్ల వరకు ఉంటుంది. అయితే భారత్ తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇక పక్కనే ఉన్న చైనా ఉంది. చైనాలో కూడా అత్యధిక జనాభా ఉంది. ఈ క్రమంలోనే అటు భారత్ లాగానే చైనా కూడా తమ దేశంలో జనాభా సంఖ్య తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పాటించాలనే సరి కొత్త చట్టాన్ని […]