కాలంతో పాటు బిచ్చగాళ్లు కూడా మారిపోతున్నారు. భిక్షం అడుక్కునే విధానాన్నే మార్చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్ చేయాలని చేతిలో క్యూఆర్ కోడ్ తో దర్శనమిస్తున్నారు. టెక్నాలజీని వాడేస్తూ డిజిటల్ భిక్షగాళ్తుగా తయారవుతున్నారు.
అర్జెంటుగా షాపింగ్ చేయాలా..? చేతిలో డబ్బులేదా..? బాధపడకండి.. అలాంటి వారందరికీ ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఇలాంటి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకొని 'బై నౌ పే లేటర్' సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్ మరో ముందడుగు వేసింది. ఖర్చు చేసిన డబ్బులను ఒకేసారి చెల్లించలేక ఇబ్బంది పడుతున్న కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఈఎంఐలుగా మార్చుకునే కొత్త వెసులుబాటు కల్పించింది.
తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలనే కోరితో ఉంటారు ప్రతి తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా సాకుతూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. సమాజంలో తమ పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలనే కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది.. అలాంటిది తమ పిల్లలు తిరిగిరాని లోకానికి వెళ్తే.. వాళ్లు పడే ఆవేదన, బాధ వర్ణణాతీతం.
గ్యాస్ సిలిండర్ల బరువు 1,2 కేజీలు తక్కువగా వస్తోంది.. అన్నది నేటి కాలంలో తరచుగా వినిపిస్తున్న ఫిర్యాదు. ఇలా ఒకటి రెండు సార్లు కాదు అనేక ప్రాంతాల్లో అనేక సార్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ముందడు వేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే సిలిండర్ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు ఇది ఒక శుభవార్తగానే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ […]
సాధారణంగా రైలు ప్రయాణికులు టికెట్ తీసుకోవాలంటే చాలా అవస్థలు పడుతుంటారు. రిజర్వేషన్ లేని ప్రయాణికులు టిక్కెట్ కోసం గంటల తరబడి కౌంటర్ లో నిల్చోవాలి. కొన్ని సార్లు టికెట్ తీసుకునే లోపు ట్రైన్ బయదేరి వెళ్తుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ.. రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దక్షిణ మధ్య రైల్వే క్యూఆర్ కోడ్ ను అమలులోకి తెచ్చింది. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు టికెట్ కోసం క్యూ లైన్ లో […]