జగనన్న వసతి దీవెన’నిధులను బుధవారం ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నార్పలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అయితే అక్కడి నుండి పుట్టపర్తికి బయలు దేరాల్సి ఉండగా.. ఆయన హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 50వ రోజుకి చేరుకుంది. 50వ రోజు పాదయాత్ర పుట్టపర్తి నియోజకవర్గంలోని ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఆడియన్స్ మనసు దోచిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. మెడిసన్ చేసిన సాయి పల్లవికి మొదటి నుంచి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎన్నో డ్యాన్స్ షోస్ లో పాల్గొన్న ఈ అమ్మడు మాలీవుడ్ లో ప్రేమమ్ చిత్రంతో తొలిసారిగా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించి అతి […]
ప్రపంచంలో ఇప్పుడు ఎవరి స్వార్థం వారే చూసుకుంటున్నారు.. తక కుటుంబం చల్లగా ఉంటే చాలు పక్కవాళ్ల గురించి మనకెందుకు అని భావించేవారు ఎక్కువగా ఉన్నారు. కానీ కొంత మంది మాత్రం తమకు ఉన్నదాంట్లో పక్కవారికి కొంత సహాయం చేయడం.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా అనాథలను చేరదీసి వారి బాగోగులు చూసుకుంటున్న అనాధాశ్రమాలు మనకు ఎన్నో కనిపిస్తున్నాయి. కొంత మంది తమ జీవితాలను అనాథ సేవలకు అంకితం చేస్తుంటారు. అలాంటి వారిలో రూత్ మాక్లీస్ […]
ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న అనేక మంది దంపతులు చిన్న చిన్న గొడవలకే కోపోద్రిక్తులై క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడం లేదంటే హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. నేటికాలంలో విపరీతంగా నమోదవుతున్న క్రైమ్ కేసులు కూడా ఇవే. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ మహిళకు అనుమానం నుంచి బలపడిన వేధింపులు ఎక్కువయ్యాయి. ఇన్నాళ్లు వేచి చూసిన భార్యకు వేధింపులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. వీటిని భరించలేకపోయిన ఆ ఇల్లాలు కనిపెంచిన పిల్లలను తనతో పాటు అందనంత […]
సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఇద్దరు ప్రభుత్వ అధికారులు ప్రేమ పేరుతో దారి తప్పారు. కట్టుకున్న భార్యను కాదని ఆయన, తాళికట్టిన భర్తను కాదని ఆమె. ఇలా ఇద్దరూ కుటుంబాలను వదిలేసి ప్రేమ పేరుతో దగ్గరై వివాహేతర సంబంధానికి పావులు కదిపారు. ఇలా సొంత కుటుంబాలను గాలికొదిలేసి పడక సుఖం పంతం నెగ్గించుకుంటున్నారు. వీరిద్దరి తప్పిదం వల్ల రెండు కుంటుంబాలను రోడ్డున పడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరవు మండలం కొడపగానిపల్లికి చెందిన రామ్మోహన్ […]