ప్రపంచ దేశాలు ఎంత వారించినా.. ఎంతగా నచ్చజెప్పినా రష్యా అధ్యక్షులు పుతిన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు.. యుద్ధం మొదలైపోయింది. ఉక్రెయిన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్‌లోని మెయిన్ సిటీస్‌ను టార్గెట్ చేసింది రష్యా. కేపిటల్ కీవ్‌తోపాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అన్యాయమైన దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ డాడిలో […]