ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ జబర్దస్త్ అవినాష్ కు సోషల్ మీడియా వేదికగా మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అసలు అవినాష్ చేసిన పనేంటి? బన్నీ ఫ్యాన్స్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
తాజగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ లో పుష్ప రాజ్ ఎక్కడ అనే ప్రశ్నను అభిమానులకు వదిలేశాడు దర్శకుడు. అయితే టైటిల్ డిజైన్ లోనే కథ ఎక్కడ జరుగుతుందో? జైలు నుంచి తప్పించుకున్న పుష్పరాజ్ ఎక్కడ నుంచి తన సామ్రాజ్యాన్ని పాలిస్తున్నాడో చెప్పాడు సుకుమార్.
డైరెక్టర్ సుకుమార్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. ఒక్క డైరెక్టర్ గానే కాకుండా.. రైటర్ గా, నిర్మాతగా కూడా సూపర్ ట్రాక్ లో ఉన్నాడు. అల్లు అర్జున్ తో పుష్ప సినిమా తీసి పాన్ ఇండియా లెవల్లో సుకుమార్ తన మార్క్ ని చూపించాడు. తెలుగు సినిమా అంటే బాలీవుడ్ వాళ్లు చొక్కాలు చింపుకునేలా చేశాడు. ఎక్కడ చూసినా పుష్పరాజ్ గురించే మాట్లాడుకునేలా చేశాడు. తెలుగు ప్రేక్షకుల కంటే బాలీవుడ్ ప్రేక్షకులే ఎక్కువగా […]
పుష్ప ది రైజ్.. సినిమా రంగంలో ఇప్పటికీ ఈ పేరు రీసౌండింగ్ ఇస్తూనే ఉంది. అల్లు అర్జున్ స్థాయిని స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మార్చేసింది. పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్‌కు బ్రహ్మాండమైన మార్కెట్ క్రియేట్ చేసింది. ఇటీవలే రష్యాలో కూడా ఈ సినిమాని విడుదల చేయడం.. సినిమా బృందం మొత్తం అక్కడ ప్రమోషన్స్ నిర్వహించడం చూశాం. టాలీవుడ్ ప్రేక్షకుల కంటే బాలీవుడ్ ప్రేక్షకులే పుష్ప-2 సినిమా కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకు […]
చిత్ర పరిశ్రమలో నట వారుసులుగా ఎంట్రీ ఇస్తారు కొందరు హీరోలు. కొందరు నిలబడతారు.. మరికొందరు తడబడతారు. ఈ క్రమంలో అల్లు వారింటి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు హీర్ అల్లు అర్జున్. తనదైన నటన, డ్యాన్స్, ఫైట్స్ లతో అభిమానులను సంపాదించుకున్నాడు. తాజగా అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. మరి ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్ నిర్వహించబోతున్నారు. అయితే ఈ […]
అనసూయ భరద్వాజ్.. అటు బుల్లితెర ఇటు వెండితెర రెండింట తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. యాంకర్ గా పాపులర్ అయిన ఈ భామ తర్వాత నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుంకుంది. రంగస్థలంలో రంగమ్మత్తగా అమాయకంగా నటించిన అనసూయ.. పుష్పలో ఫుల్ నెగటివ్ క్యారెక్టర్ చేసింది. పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం పుష్ప-2 సినిమా సహా.. కృష్ణ వంశీ రంగమార్తాండ, మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి వరుస […]
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు మల్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పిటికే చాలా మంది మంచి కథలను ఎంచుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. స్టార్ హీరోయిన్ ఇంద్రజ కూడా శతమానం భవతి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి బుల్లితెరలో జడ్జిగా అలరిస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాలోనే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అది కూడా అల్లు అర్జున్– […]