‘యాంకర్ అనసూయ’ అంటే పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. బుల్లితెరపై యాంకర్ గా చేస్తూనే మరో వైపు వెండితెరపై తళుక్కుమంటోంది. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి అనసూయ ఎప్పడూ ముందుంటుంది. గర్భిణిగా ‘థ్యాక్యూ బ్రదర్’ సినిమాలో అనసూయ నటన అందరినీ కట్టిపడేసింది. రంగస్థలంలో రంగమ్మ అత్త పాత్రను ఎప్పటికీ మర్చిపోలేం. రంగమ్మత్తకు పూర్తి భిన్నంగా పుష్ప చిత్రంలో దాక్షాయణి అనే పాత్రలో అనసూయ కనిపించబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను సుకుమార్ విడుదల […]
తెలుగు తెరపై స్టార్ హీరోలకి కొదవ ఉండదు. ఎటొచ్చి హీరోయిన్స్ షార్టేజ్ మాత్రం ఎప్పుడు ఉంటూనే వస్తోంది. నిన్న మొన్నటి వరకు సమంతా, కాజల్, తమన్నా వంటి వారు టాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ గా చెలామణి అవుతూ వచ్చారు. కానీ.., ఇప్పుడు మాత్రం స్టార్ హీరోయిన్ రేసులో పూజాహెగ్డే, రష్మికా మందన్న మాత్రమే మిగిలారు. ముఖ్యంగా రష్మిక తెలుగులో స్టార్ హీరోలందరికీ ఫస్ట్ ఛాయస్ గా మారింది. కెరీర్ ఇలా పీక్స్ లో ఉండగానే రష్మిక ఇప్పుడు […]
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తం ఆవుతోన్నాయి. ఇక వ్యాపార వర్గాలకి కూడా తీరని నష్టం వాటిల్లుతోంది. దీనికి తెలుగు సినీ పరిశ్రమ అతీతం కాదు. మొదటి వేవ్ నుండి కూడా ఇండస్ట్రీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు ఆ కష్టాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పెద్ద సినిమాల విడుదల విషయంలో చాల కన్ఫ్యూజన్ నెలకొంది. దర్శక ధీరుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీని ఎప్పటి నుండి […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెగా హీరో అనే ట్యాగ్ తో మొదలైన ఆయన ప్రయాణం.., తక్కువ కాలంలోనే ఐకాన్ స్టార్ అనిపించుకునే స్థాయికి చేరింది. “అలా వైకుంఠపురములో” మూవీతో బన్నీ సృష్టించిన ఇండస్ట్రీ రికార్డ్స్ అందరికీ తెలిసిందే. దీని తరువాత అల్లువారబ్బాయి ప్రస్తుతం పుష్ప మూవీలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ చిత్రం యొక్క షూటింగ్ ను పోస్ట్ పోన్ చేశారు. బన్నీ పక్కన రష్మిక మందన్న కథానాయక గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఇక పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల శ్రీనివాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొరటాల మాత్రం ఎన్టీఆర్‌తో […]
ఫిల్మ్ డెస్క్- కరోనా బారిన పడిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కోలుకుంటున్నారట. ఇటీవల కొవిడ్ సోకిన బన్నీఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. తన ఆరోగ్యం మెరుగుపడుతోందని ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయనొక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలున్నాయి.. మెల్లగా కోలుకుంటున్నా.. ఆరోగ్యం బాగుంది.. ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నాను.. నాపై ప్రేమ చూపిస్తూ, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా.. అని బన్నీ పేర్కొన్నారు. ప్రస్తుతం […]