కొందరు వెండితెరపై మంచి స్టార్లుగా ఎదిగిన తర్వాత.. ఆ స్టార్డమ్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అలా రావడమే కాదు నటి ఆర్కే రోజాలాంటి వారు మంత్రులుగా కూడా ఎదిగారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మాత్రం ముందు రాజకీయ నేతగా ఎదిగి.. మంత్రిగా చేసిన తర్వత వెండితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే ఆవిడ నటించిన సినిమా జులై 22న ఏపీలోని పలు థియేటర్లలో విడుదల కూడా అయ్యింది. జగన్ కేబినెట్ […]
అమరావతి– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కోర్టుల్లో చాలా అంశాల్లో చుక్కెదురవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదలు, వైసీపీ ప్రభుత్వానికి సంబందించిన చాలా పిటీషన్లకు సంబందించిన కోర్టు తీర్పుల్లో వ్యతిరేకంగానే తీర్పులు వస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పాముల పుష్ప శ్రీవాణి కులంపై హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. పుష్పవాణి అసలు ఎస్టీ […]