అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లోకలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమాలోని పాటలు, డైలాగ్‌లు, అల్లు అర్జున్ మ్యానరిజం బాగా పాపులర్ అయ్యాయి. స్టార్ క్రికెట్ స్టార్లు సైతం పుష్ప మానియాతో ఊగిపోయారు. లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచులో చండిమల్‌ను.. ఇషాన్ కిషన్ స్టంప్ ఔట్ చేయగానే.. […]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం సూపర్ హిట్ అయింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప రిలీజ్ అయిన అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో కలెక‌్షన్లు రాబట్టింది. దీంతో ఈ సినిమాలోని పాటలు, డైలాగ్‌లు, అల్లు అర్జున్ మ్యానరిజం బాగా పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియాలో అయితే పుష్పకు బీభత్సమైన క్రేజ్ వచ్చింది. పుష్పలోని డైలాగ్‌లు సామాన్య జనాలే కాకుండా.. అంతర్జాతీయ క్రికెటర్లు సైతం చెప్తు అదరగొడుతున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్, […]
పుష్ప.. పుష్ప రాజ్.. ప్రజల్లో ఈ మేనియా ఇంకా తగ్గట్లేదు. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు తగ్గేదేలే అంటున్నారు. సాధారణ ప్రజలే కాదు.. సినిమా వాళ్లు, సెలబ్రిటీలు, ఆఖరికి రాజకీయ నాయకుల నోట కూడా అదే మాట. భాషతో సంబంధం లేకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైలాగులు మొత్తం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల ప్రచారాల్లోనూ పుష్ప ఫీవర్ కనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ఎన్నికల ప్రచారగీతాన్ని శ్రీవల్లి సాంగ్ ట్యూన్ తో విడుదల […]
ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతుందని ఎన్నోసార్లు వార్తల్లో చూశాం. అయితే ఎంతో పకడ్బంధీగా పహారా కాస్తున్న అటవీ పోలీసుల కళ్లు గప్పి ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేస్తారన్నది.. ఎవరికీ తెలియదు. కానీ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” చిత్రంలో కొన్ని సీన్లు బంగారం లాంటి ఎర్ర చందనాన్ని ఎన్ని రకాలుగా పోలీసులకు మస్కా కొట్టి తీసుకు వెళ్తారో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో ‘పుష్ప.. పుష్ప రాజ్ తగ్గేదేలే’ అంటూ […]
‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా సృష్టించిన సునామీ అందరికీ తెలిసిందే. క్రికెటర్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇలా ఎవరి నోట విన్నా అవే పాటలు, ఎవరిని కదిలించిననా ‘తగ్గేదేలే’ డైలాగే. యూపీ ఎన్నికల్లో తమ ప్రచార గీతాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీవల్లి సాంగ్ ట్యూన్ తోనే చేసింది. అంతటి క్రేజ్ సంపాదించుకుంది పుష్ప సినిమా. ఆ సినిమాలో ఊ అంటావా పాటకు కూడా అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పుడు ఆ సాంగ్ ను బిత్తిరి సత్తి తన వర్షన్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ చిత్రంలో మొదటిసారి ఊర మాస్ పాత్రలో అలరించాడు బన్నీ. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, సమంత స్పెషల్ సాంగ్ లో నర్తించింది. పాన్‌ఇండియా మూవీగా రిలీజైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించింది. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ బన్నీ ఫ్యాన్స్ తో […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక సినిమాలో సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పుష్ప సాంగ్సే వినిపిస్తున్నాయి. ఊ అంటావా మావ.. ఊహు అంటావా, శ్రీవల్లి, సామి సామి పాటల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. […]
ఏపి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతుందని ఎన్నోసార్లు వార్తల్లో చూశాం. అయితే ఎంతో పకడ్భందీగా ఉంటూ పహారా కాస్తూ అటవీ పోలీసుల కళ్లు గప్పి ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేస్తారన్న ఎవరికీ తెలియదు. కానీ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలో కొన్ని సీన్లు బంగారం లాంటి ఎర్ర చందనాన్ని ఎన్ని రకాలుగా పోలీసులకు మస్కా కొట్టి తీసుకు వెళ్తారో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇది చదవండి […]
ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా పుష్పతో పాటు, గత సినిమా అల వైకుంఠపురము సినిమాలో ప్రముఖ గాయకుడు సిధ్ శ్రీరామ్ పాటలు పాడారు, ఈ రెండు చిత్రాల్లో ఆయన పాడిన పాటలు ఎంత సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. పుష్ప సినిమాలో శ్రీవల్లి సాంగ్ ఐతే వయసుతో సంబందం లేకుండా అందరికి తెగ నచ్చేసింది. సింగర్ సిధ్ శ్రీరామ్ గురించి ఇప్పటి వరకు ప్రత్యేకంగా ప్రస్తావించని అల్లు […]
వైరల్ న్యూస్ డెస్క్- పుష్ప.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమా తగ్గేదేలే అంటూ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. ఇక పుష్ప సినిమాలోని పాటలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోను సామి సామి పాట చిన్నా పెద్దా తేజా లేకుండా అందరికి తెగ నచ్చేసింది. కన్నడ సోయగం రష్మిక మందన్న సామి సామి పాటకు చేసిన […]