ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబో హ్యాట్రిక్ హిట్ ‘పుష్ప- ది రైజ్’. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెర మీదే కాదు.. జనవరి 7 నుంచి ప్రైమ్ లోనూ రికార్డులు సృష్టిస్తోంది. బాలీవుడ్ నుంచి సైతం బన్నీ- సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు అందరి ఆలోచన పుష్ప-2 ఏ రేంజ్ లో ఉండబోతోంది అనే. అదే విషయంపై అనసూయ తమ్ముడిగా మొగిలేష్ క్యారెక్టర్ చేసిన […]
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం పుష్ప. రెండు పార్టులుగా రాబోతున్న సుకుమార్ క్రేజీ ప్రాజెక్టుకు లీకుల బాధ తప్పడం లేదు. ఈ విధంగా లీకులైతే సినిమా పరిస్థితి ఏంటని బన్నీ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా నుంచి మరో ఫైట్ సీన్ లీకవడంతో మైత్రీ మూవీస్ సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాజాగా బన్నీ కూడా లీకులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎడిటింగ్ యూనిట్‌కు […]