డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏ విషయమైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అది ఎలాంటి విషయమైనా.. కొంతమంది అది పబ్లిక్ లో మాట్లాడొద్దేమో అని ఆగిపోయే విషయాలు కూడా జనాలకు ఎలా చెప్పాలో అలా చెబుతుంటారు. పూరి బిహేవియర్ కూడా తన సినిమాలలో హీరోల మాదిరే ఓపెన్ గా ఉంటారు. అందుకే ఆయన మాటలు ఎక్కువగా వివాదాలకు దారి తీస్తుంటాయి. సరే వివాదాలు వస్తున్నాయని తన అభిప్రాయాన్ని చెప్పడం ఆపేస్తాడా? అబ్బే.. అది అసలు జరగదు. కెమెరా ముందు […]
వెనిస్ ఇటలీ దేశంలో ఒక నగరం పేరు. ఇది నీటిపై తేలియాడే నగరంగా ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరాలలో ఒకటగా వెనిస్ పేరు పొందింది. వెనిస్ నగరం ఏడ్రియాటిక్ సముద్రంలో 118 చిన్న దీవుల, వెనీషియన్ లాగూన్ యొక్క సముదాయం. ఈ లాగూన్ దక్షిణాన పో, ఉత్తరాన పియావె అనే నదుల మధ్య విస్తరించి ఉంది. 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం చివరి వరకు ఇది కళలకు కేంద్రంగా వర్ధిల్లింది. అయితే అంత అందమైన నగరమూ […]
ఫిల్మ్ డెస్క్- కరోనా సమయంలో ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆరోగ్య సూత్రాలు చెబుతున్నారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో పోడ్ కాస్ట్ ఆడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారాయన. గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో ఇలాంటి ఆడియోలు విడుదల చేస్తూ చాలా అంశాలపై తన అభిప్రాయాలను చెప్పారు పూరీ జగన్నాధ్. ఇదిగో ఇన్నాళ్లకు మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన పూరి, ఈ సారి సరికొత్త ఆరోగ్య చిట్కా చెప్పారు. ఇక ఇప్పుడు పూరీ జగన్నధ్ రాజముడి […]