కరెన్సీ నోటు కాస్త చినిగిపోయిందా..? జేబులో పెట్టుకుంటే.. పెన్ ఇంక్ మరకలు అంటుకున్నాయా? లేదా నూనె మరకలు అంటుకున్నాయా? నీళ్లలో నాని.. రంగు మారిందా..? షాపులో కానీ, మార్కెట్ లో కానీ, బస్సులో కానీ తీసుకోవడం లేదా…అయితే చింతించాల్సిన పనిలేదు. అటువంటి నోట్లను కూడా ఇకపై మార్చుకోవచ్చు. ఆ సదుపాయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) కల్పిస్తోంది. అలాగే చెబుతారు కానీ.. పాటించరు లే అనుకుంటున్నారా.. ఇక అలాంటి పప్పులేమీ ఉడకవు. ఇటువంటి […]
గతంలో పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. అయినా అధికారులు కనికరించేవారు కాదు. ఆ ఫామ్..ఈ ఫామ్ .. అంటూ నెలలు పొడుగునా తెప్పేవారు. ఒకవేళ, అన్నీ కరెక్ట్ గా ఉన్నా.. అదుంటది.. ఇదుంటది.. వెరిఫికేషన్ అంటూ.. నాలుగు నెలలైనా తిప్పేవారు. ఇదంతా ఒకప్పటి పరిస్థితి. ప్రస్తుతం బ్యాంకింగ్ సేవలు పూర్తిగా మారిపోయాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దాదాపు అన్ని బ్యాంకులు డిజిటల్ పద్దతిలోనే వ్యక్తిగత లోన్ లు మంజూరు చేస్తున్నాయి. […]
బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు. జూన్ 27న సమ్మెకు దిగనున్నట్టు యూనియన్లు ప్రకటించాయి. వారంలో ఐదు రోజుల పనిదినాలు కావాలని కోరుతూ సమ్మె చేయనున్నారు. అన్ని యూనియన్ల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లును వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు వరుసగా మూడు రోజులు మూతపడనున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వచ్చిన బ్యాంకు ఉద్యోగులు.. ఇప్పుడు వారంలో ఐదు రోజుల పనిదినాలు కావాలని కోరుతూ సమ్మె […]