మనలో కోటీశ్వరులు కావాలని భావించే వాళ్లు చాలామందే ఉంటారు. కానీ ఎవరి వద్ద అందుకు తగ్గ ప్రణాలికలు ఉండవు.. కలలు మాత్రం కంటుంటారు. అందరూ గుర్తుంచుకోండి.. ఒక్కనెలలోనో, ఒక్క ఏడాదిలోనో కోటీశ్వరులు అవ్వడం అసాధ్యం. అందుకున్న ఏకైక సురక్షిత మార్గం.. 'పొదుపు'. నెలనెలా కొంత మొత్తంలో పొదుపు చేస్తూ పోతే కొన్నేళ్ళకు కోటి రాబడిని నిజంగానే పొందవచ్చు. అదెలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పొదుపు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షల మంది ప్రజలు లబ్ధిపొందనున్నారు.
ఏ అవసరం ఎప్పుడొస్తుందో.. ఏ కష్టం ఏ సమయంలో తలుపు తడుతుందో ఊహించలేం. ఒకేసారి లక్షల కావాల్సి రావచ్చు. అదే పరిస్థితే వస్తే.. ఇళ్లు గడవడానికే అహర్నిశలు కష్టపడుతోన్న మధ్యతరగతి ప్రజలకు అంతకు మించిన భారం మరొకటి ఉండదు. అప్పుడు మీకు సహాయపడేవి.. పొదుపు పథకాలే. సంపాదించేది నాలుగు రాళ్ళైనా.. అందులో ఎంతో కొంత కింది ఏదేని పథకంలో పొదుపు చేయండి..
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడాన్ని ఇష్టపడని వారికి పీపీఎఫ్ పథకం ఉత్తమమైనది. ఇందులో చేరితే రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడి పొందొచ్చు. అంతేకాకుండా.. రాబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు.
డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన రావడం భవిష్యత్ లో ఎవరికైనా మంచిదే. ఇలా దీర్ఘకాల పొదుపు మూలంగా మీరు ఒక వయసుకు వచ్చాక మీకు ఆర్థిక భరోసా కూడా ఉంటుంది. అందుకే.. ఇప్పటివరకు అలాంటి ఆలోచన చేయనివారు సైతం.. పొదుపు గురుంచి ఒక ఆలోచన చేయండి. ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడులపైన మంచి ఆదాయం రావాలంటే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ ఉత్తమమైనవి అని చెప్పుకోవాలి. వీటితో భద్రతతో పాటు రాబడి కూడా అధికంగా ఉంటుంది. […]
ఈ కాలంలో డబ్బు ఉంటేనే మనిషికి ఎంతో విలువ.. సమాజంలో గౌరవం. అయితే డబ్బులు ఊరికే రావు.. కష్టపడి సంపాదించాలి. అయితే కష్టపడి సంపాదించన సొమ్ము వృదా ఖర్చు చేయకుండా కాస్త పొదుపు చేస్తే భవిష్యత్ లో ఆ పొదుపు చేసిన సొమ్ము మనల్ని కాపాడుతుంది. మీరు రిటైర్ మెంట్ అయ్యే సమయానికి ఒక కోటి రూపాయలు వరకు సంపాదించుకునే అవకాశం మీ చేతిలో ఉంది. అందుకోసం ఈ పొదుపు స్కీమ్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ […]