చిన్న పిల్లల దగ్గర నుండి ముదసలి వరకు అందరి చేతుల్లో మొబైల్సే. అలాగే టైమ్ పాస్ కావడానికి యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా యాపులతో పాటు ఆడుకోవడానికి అనేక గేమ్స్ వచ్చేశాయి. అయితే గేమ్స్ విషయంలో మిగిలినవన్నీ ఒక ఎత్తు అయితే.. పబ్జీకుండే క్రేజ్ మరో ఎత్తు.
ఓ గేమింగ్ ప్లాట్ ఫారం.. ఊపిరి పీల్చుకో.. నా మోడిఫైడ్ వెర్షన్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా వచ్చింది. తిరిగి ఇండియాలో అడుగు పెట్టింది. పండగ చేసుకోండిరా పబ్జీ ప్రియులారా అని పబ్జీ అంటోంది.
పబ్ జీ గేమ్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ గేమ్ వల్ల ఎంతో మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ గేమ్ ని బ్యాన్ చేయాలంటూ ఎంతోమంది తల్లిదండ్రులు డిమాండ్లు కూడా చేశారు. తర్వాత పబ్ జీ గేమ్ బ్యాన్ అవ్వడం, దాని స్థానంలో ఇండియాలో బీజీఎంఐ గేమ్ లాంఛ్ కావడం జరిగింది. తర్వాత గతేడాది బీజీఎంఐ గేమ్ ని కూడా భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా క్రాఫ్టన్ కంపెనీ తెచ్చిన పబ్ జీ గేమ్ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఆ గేమ్ వల్ల ఆత్మహత్యలు, హత్యలు కూడా జరిగాయి. భారతదేశంలో ఈ గేమ్ ని బ్యాన్ కూడా చేశారు. ఇప్పుడు ఈ క్రాఫ్టన్ కంపెనీ నుంచి మరో గేమ్ ఇండియాలో లాంఛ్ కాబోతోంది.
ఆన్ లైన్ గేమ్స్ వల్ల జరుగుతున్న అనర్థాలు కొనసాగుతూనే ఉన్నాయి. పిల్లలు ఆన్ లైన్ ఆటలకు బానిసలుగా మారిపోయి.. తల్లిదండ్రులను ఇబ్బందుల్లోకి నెట్టటం, ప్రాణాలు తీసుకోవడం, తీయడం చేస్తున్నారు. ఇటీవల పబ్ జీ ఆడుకోనివ్వలేదని తల్లిని గన్ తో కాల్చి చంపడం చూశాం. ఓ కుర్రాడు ఆన్ లైన్ గేమ్ ఆడుతుడూ రూ.36 లక్షలు పోగొట్టడం చూశాం. తాజాగా ఓ యువకుడు పబ్ జీ గేమ్ లో ఓడిపోయినందుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కని పెంచిన తల్లిదండ్రులకు […]
నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. ప్రతి చిన్న పనికి మొబైల్ అవసరం ఎంతగానో ఉంటుంది. ఈ క్రమంలోనే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు కోసం మొబైల్స్ కొనిస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు వీటిని వీడియో గేమ్స్, అశ్లీల వీడియోలు అంటూ దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు పిల్లలు పబ్జీ ఆటకు బానిసై సైకోలా ప్రవర్తిస్తున్నారు. పబ్జీ ఆడొద్దని అడ్డుపడితే ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇటీవల 14 ఏళ్ల ఓ బాలుడు పబ్జీకి […]
పబ్జి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆటకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ గేమ్ కి అడిక్టెర్స్. ఇండియన్ గేమింగ్ మార్కెట్ లో సింహ భాగం ఈ గేమ్ దే. కానీ.., ప్రత్యేక పరిస్థితిల నడుమ ఇండియన్ గవర్నమెంట్ పబ్జి పై నిషేధం విధించింది. అప్పటి నుండి యూజర్స్.. కొత్త వెర్షన్ కోసం ఎదురుచూస్తూ వచ్చారు. వీరి కోసం క్రాఫ్టన్ అనే గేమింగ్ కంపెనీ […]
పబ్జీ ఈ గేమ్ గురించి, ప్రపంచ దేశాలలో దీని రీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవరం లేదు. భారత్ లో కూడా పబ్‌జీ సూపర్ సక్సెస్ అయ్యింది. కానీ.., అప్పట్లో దేశంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితిల కారణంగా పబ్‌జీ గేమ్ ని ఇండియాలో బ్యాన్ చేశారు. అప్పటి నుండి ఈ గేమ్ యూజర్స్.. కొత్త వెర్షన్ కోసం ఎదురుచూస్తూ వచ్చారు. వీరి కోసం క్రాఫ్టన్ అనే గేమింగ్ కంపెనీ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో […]
పబ్ జీ ప్రపంచ దేశాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. అంత క్రేజ్ ఈ గేమ్ సొంతం. కొన్ని కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ గేమ్ ఆడుతూ.., ఫోన్ కి అతుక్కుపోతుంటారు. ఆకలి, నిద్ర, దప్పికలు మర్చిపోయి బ్యాటిల్ ఫీల్డ్ లో చెరిగిపోయి.. చికెన్ డిన్నర్ తో కడుపు నింపుకున్న ప్లేయర్స్ ఎంతో మంది ఉన్నారు. కేవలం పబ్ జీ ఆడుతూ.., ఆటలో మెళుకువలు నేర్పుతూ కోట్ల రూపాయలు సంపాదించిన గేమర్స్ ఉన్నారు. […]
ఇంటర్నేషనల్ డెస్క్- పబ్జీ.. ఈ గెమ్ గురించి చాలా మందిికి తెలుసు. పబ్జీ చాలా ప్రమాదకరమైన ఆన్ లైన్ గేమ్ గా చెప్పవచ్చు. ఈ గేమ్ మాయలో పడి చాలా మంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు మనం చూశాం. దీంతో భారత్ తో పాటు చాలా దేశాలు పబ్జీ గేమ్ ను బ్యాన్ చేశాయి. ఐతే మళ్లీ ఇప్పుడు పబ్జీ ఆన్ లైన్ మొబైల్ బ్యాటిల్ గేమ్ భారత్‌లోకి మళ్లీ రాబోతోంది. పబ్జీ మొబైల్ ఇండియా పేరుతో […]