ఈ మధ్యకాలంలో కొందరు ప్రజాప్రతినిధుల ప్రవర్తన దారుణంగా ఉంటుంది. ప్రజలకు జవాబుదారితనంగా ఉంటున్న ప్రజాప్రతినిధులు.. అసెంబ్లీలో పాటించే విలువలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్నిచోట్ల అధికార ప్రతిపక్షాల మధ్య దాడుల కూడా జరుగుతున్నాయి. స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవాన్ని మరచి కూడా కొందరు ప్రజాప్రతినిధులు ప్రవర్తిసుంటారు. తాజాగా ఓ రాష్ట్రంలోని అసెంబ్లీ రణరంగంగా మారింది. ఏకంగా డిప్యూటీ స్పీకర్ పై దాడికి తెగబడ్డారు. అంతటితో ఊరుకోకుండా జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారు.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు. ఈ దారుణమైన […]