రిటైర్మెంట్ సమయంలో అధిక పెన్షన్ కావాలనుకునేవారికి ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అధిక పెన్షన్ కి దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచడమే కాకుండా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియను అద్నుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO).. ఉద్యోగుల భవిష్యత్ అవసరాల కోసం కేంద్రం ఈ నిధిని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాదాపుగా అన్ని కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగోలను పీఎఫ్ ఖాతాదారులుగా మార్చాయి. నెలనెలా ఉద్యోగి జీతం నుంచి 12 శాతం మొత్తం అతని పీఎఫ్ ఖాతాకి బదిలీ అవుతుంది. అలాగే కంపెనీ యాజమాన్యం కూడా మరో 12 శాతం మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాకి బదిలీ చేయడం జరుగుతుంది. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అతని […]
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. దీని గురించి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పరిచయమే. గతంలో అయినా పీఎఫ్ వద్దనుకుంటే కొన్ని కంపెనీలు వెసులుబాటు కల్పించేవి. కానీ, ఇప్పుడు ప్రభుత్వం పీఎఫ్‌ని తప్పనిసరి చేయడంతో దాదాపు అందరు ఉద్యోగులు అంతా ఈ పీఎఫ్ చందాదారులుగా ఖాతాలు కలిగి ఉన్నారు. అయితే నిన్న మొన్న ఖాతాలు పొందిన వారికి కాదుగానీ, కాస్త పాతవారికి మాత్రం ఇప్పుడు ఒక శుభవార్త చెప్పబోతున్నాం. నిజానికి ఇది దీపావళి శుభవార్తగా కూడా చూడచ్చు. […]
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)..ఉద్యోగులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. కానీ చాలా మందికి ఈ ఆర్గనైజేషన్ అందించే పూర్తి సేవల గురించి తెలీదు. వాటి గురించి PF ఖాతాదారులు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగి రిటైర్మెంట్ అయితే అతనికి రూ.50 వేల వరకు బోనస్ లభిస్తుంది. మరి ఈ అదనపు ప్రయోజనాన్ని పొందడానికి ఖాతాదారుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఈపీఎఫ్ఓ సంస్థ ఈ […]
పెద్దలు ఎంత చేసినా, ఏం చేసినా పిల్లల కోసమే. పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ప్రతీ తల్లి, తండ్రి అనుకుంటారు. అందుకే తమకి కాస్తో, కూస్తో అవగాహన ఉన్న ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెడుతుంటారు. ఇప్పటికే పిల్లల కోసం పోస్టాఫీస్, బ్యాంకులు, పాలసీ కంపెనీలు చాలా పథకాలు అందుబాటులోకి తెచ్చాయి. వాటిలో ఎక్కువ మంది ఆసక్తి చూపించేది పొదుపు పథకాలకే. ఎందుకంటే వడ్డీ తక్కువైనా గానీ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. చిన్న మొత్తాల పొదుపు […]
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా ఉన్న వారికి మంచి ప్రయోజనం ఉంది. పీఎఫ్ ఖాతాలో ప్రతి నెల డబ్బులు జమ అవుతుంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఒకటి ఇన్స్యూరెన్స్ స్కీమ్. పీఎఫ్ బెనిఫిట్స్‌లో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ఉంది. ఈ పథకం ద్వారా ఎంప్లాయి కుటుంబానికి రూ.7 లక్షల వరకు ప్రయోజనం దక్కే అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులు అందరూ ఈ స్కీమ్‌లో కవర్ అవుతారు. ఉద్యోగులు ఈపీఎఫ్ […]