నీకు ఫేస్‌బుక్ అకౌంట్లు ఎన్నున్నాయ్ రా అంటే.. నాకు రెండు. మరి నీకు అంటే.. మూడు. అన్నెందుకురా అంటే.. ఫస్ట్ దాంట్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. అలాంటప్పుడు ఏం పోస్టులు పెట్టలేం కదా.. అందుకే. మరి ఇంకో రెండు?.. కాలేజ్ ఫ్రెండ్స్ కోసం ఒకటి. కొత్త వారితో ఫ్రెండ్ షిప్ చేయడం కోసం ఇంకోకటి. ఇది అండి ప్రస్తుతం ఫేస్‌బుక్ వాడేవారు.. వారికున్న ఖాతాల సంఖ్య. ఇలాంటి భాధలు పడుతున్న వారికోసం ఫేస్‌బుక్ మాతృ సంస్థ […]
కర్ణాటకలో విచిత్రకరమైన ఘటన చోటు చేసుకుంది. తన భర్త ప్రొపైల్ ను గే డేటింగ్ యాప్ లో చూసిన భార్య షాక్ అయింది. పెళ్లయిన మూడేళ్ల నుంచి తనతో ఎందుకు కలవడం లేదో తెలుసుకుని ఒక్కసారికి నివ్వెరపోయింది. తన గొంతు కోసి పెళ్లి చేశారని ఆరోపిస్తూ బాధితురాలు భర్త కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. స్వలింగ సంపర్కుడనే విషయాన్ని దాచి భర్త తనను పెళ్లి చేసుకున్నాడని ఓ […]