దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ ల ఇష్యూ ఇంక కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యేట్లు లేదు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం ‘డేంజరస్’. దీన్ని తెలుగులో ‘మా ఇష్టం’ పేరుతో విడుదల కానుంది. మే 6 విడుదల కావాల్సిన ఈ చిత్రంపై తాజాగా మరోసారి కోర్టు స్టే విధించింది. తనకు ఇవాల్సిన డబ్బులు ఇచ్చిన తరువాత సినిమాను రిలీజ్ అయ్యేలా చేయాలని నిర్మాత నట్టి కుమార్ […]
విశ్వక్ సేన్ Vs యాంకర్ దేవీ నాగవల్లి వివాదం కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో విశ్వక్ కు మద్దతు లభిస్తుంటే.. మహిళా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు దేవీ నాగవల్లికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి విశ్వక్ కు మొదట సపోర్ట్ లభించలేదు. కానీ, తర్వాత విశ్వక్ కోసం మాట్లాడటం చూశాం. అతని సినిమా చూడాలంటూ కో యాక్టర్స్ కూడా ట్వీట్లు చేశారు. అంటే నేరుగా కాకపోయినా కూడా విశ్వక్ తమ సపోర్ట్ ప్రకటించారు. అయితే ఇండస్ట్రీ మనిషిగా […]
ఆ ఆరుగురు నిర్మాతలు డబుల్ గేమ్ ఆడటమే పవన్ కల్యాణ్, పోసాని మధ్య వివాదానికి కారణభూతమైందన్న అభిప్రాయాన్ని ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టికుమార్ వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నట్టికుమార్ మాట్లాడుతూ, `పవన్ కల్యాణ్ తో సినిమాలను తీస్తున్న కొందరు నిర్మాతలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లే రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ఆలా మాట్లాడారు. ఏపీ మంత్రి పేర్ని నానిని కలసి వచ్చిన […]