ప్రస్తుతం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. దీనికి కారణం అధిక ధరలు. టికెట్ రేట్ల కంటే పాప్ కార్న్, సాఫ్ట్ డ్రింక్స్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సినిమా చూస్తే తాము రివర్స్‌లో డబ్బులు ఇస్తామంటూ ఒక వెబ్ సైట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అనుకున్న ఆదరణ రాలేదని షో నిర్వాహకులు, హోస్ట్ నాగార్జునానే చాలా సందర్భాల్లో ఒప్పుకున్నారు. అయితే ఈ సీజన్‌లో మీకు ఫుడ్ పెట్టడం కూడా దండగే అని ముఖంమీదే చెప్పేసి.. గేట్ ఓపెన్ చేసి ఇక దయచేయండి అంటూ చెప్పడం చూశాం. నాగార్జున కూడా మీరు గేమ్ ఆడటానికి వచ్చినట్లు లేదు.. ఏదో వెకేషన్‌కి వచ్చినట్లు ఉన్నారు అంటూ చురకలు అంటించాడు. ఇవన్నీ జరిగిన తర్వాత నుంచి హౌస్‌లో కాస్త కొట్టుకోవడం, […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్ వరకు వెళ్లింది. సూపర్ 12లో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో గ్రూప్ టాపర్‌గా సెమీస్ చేరింది కానీ.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడి ఇంటి బాటపట్టింది. కాగా.. సెమీస్ వరకు చేరినందుకు టీమిండియాకు కోట్లలో నగదు బహుమతి దక్కనుంది. 4 లక్షల డాలర్లు టీమిండియాకు ప్రైజ్‌మనీగా అందుతాయి. మన కరెన్సీలో 3.22 కోట్లు. అలాగే ఆదివారం ఫైనల్లో విజయం సాధించి విజేతగా నిలిచిన […]
‘సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ కార్యక్రమం దాదాపు 26 వారాలపాటు కొనసాగింది. ఎంతో మంది కొత్త గాయకులను ఈ వేదిక ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో అట్టహాసంగా ముగిసిన విషయం తెలిసిందే. సరిగమప గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కూడా ఆగస్టు 14న స్ట్రీమింగ్ అయ్యింది. ఈ చివరి ఎపిసోడ్‌లో లెజెండరీ సింగర్ సుశీల, నితిన్, శ్రుతిహాసన్, కృతి శెట్టి పాల్గొన్నారు. ఈ షో విన్నర్‌గా హైదరాబాద్ కు చెందిన 20 ఏళ్ల […]
ఐపీఎల్ 2022 సీజన్ అట్టహాసంగా ముగిసింది. కొత్త ఫ్రాంచైజ్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ విన్నర్ గా నిలవగా.. రాజస్థాన్ రాయల్స్ రన్నరప్ గా నిలిచింది. ఫైనల్ వరకూ అద్భుతమైన ప్రదర్శన చేసిన రాజస్థాన్ మాత్రం.. కీలక మ్యాచ్ లో చేతులెత్తేసింది. లీగ్ దశ నుంచి మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతూ వచ్చిన గుజరాత్ అందరూ అకున్నట్లుగానే టైటిల్ విజేతగా నిలిచింది. ఫిట్ నెస్ పై అనుమానాలతో హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకోకుండా ముంబై వదిలేస్తే.. గుజరాత్ కు […]
ఐపీఎల్-2021 చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచి మరోసారి తన సత్తాను చాటుకుంది. శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా హారాహారిగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ధోనిసేన కోల్‌కతా నైట్‌రైడర్స్ తో తలపడి అనూహ్యంగా కప్ ను ఎగరేసుకుని ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది. ఇక గత కొంత కాలం నుంచి ఎంతో ఉత్కంఠను తలపించిన ఐపీఎల్ 2021 సీజన్ లో దాదాపుగా అన్ని జట్లు తమ తమ స్థాయికి తగ్గ ఫలితాన్ని చూపించగా […]
అదృష్టం అంటే ఆమెదే. అదృష్టం అంటే కొంతమందికి చాలా నమ్మకం. కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది. వారు కలలో కూడా ఊహించని పనులు వారి ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. అలాంటప్పుడు వీడు నక్కను తొక్కాడురా అంటుంటారు. అంటే నక్క అదృష్ట దేవతా ? తెలియదు. కొన్నిసార్లు పరధ్యానంగా చేసినా సరే సూపర్ రిజల్ట్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చేస్తుంది. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం కేన్సస్కు చెందిన 51 ఏళ్ల ఏంజెలా కార్వేలాకు అలానే జరిగింది. ఆమె అనుకున్న షెడ్యూల్ […]
యూట్యూబ్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. యూట్యూబ్ సుమారు 100 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు యూజర్లకు రివార్డ్ ఇవ్వనుంది. కాగా ఈ రివార్డులను సొంతం చేసుకోవాలంటే ఒక చిన్న మెలిక పెట్టింది. షార్ట్ వీడియోలకు వచ్చే వ్యూస్‌ను ఆధారం చేసుకొని రివార్డులను అందించనుంది. షార్ట్ వీడియో క్రియేటర్లు బోనస్ చెల్లింపుల కోసం క్లెయిమ్ చేసుకోవాలని యూట్యూబ్ సపరేటుగా అడుగుతోంది. ప్రతి నెల షార్ట్ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ […]