ఏమాత్రం అంచనాలు లేకుండా.. చిన్న చిత్రంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా థియేటర్లలో తన బలం ఎంతో చూపింది. ప్రేక్షకులను కట్టి పడేయడమే కాక.. కలెక్షన్ల సునామీ సృష్టించింది. బలగం చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక తాజాగా మోహన్ బాబు బలగం సినిమా చూశారు. ఆయన ఏమన్నారంటే..
నవ్వుతూ కనబడే మనిషి మొఖమే కనబడుతుంది, కానీ ఆ మనిషి వీపుకి గుచ్చుకున్న ముళ్ళు ఎవరికీ కనబడవు. సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే అనిపించే మాట, అక్కడకి వెళ్లడం చాలా ఈజీ. వారిలా చేయడం ఈజీ, వారిలా నటించడం ఈజీ, వారిలా నవ్వించడం ఈజీ, వారిలా ఉండడం ఈజీ అని అనిపిస్తుంది. కానీ అలా నటించడానికి, నవ్వించడానికి చేసే కృషి అంత సులువు కాదు. ప్రతీ రంగంలోనూ కష్టపడితేనే విజయం వరిస్తుంది. కష్టం లేకుండా విజయం అంత […]