మన దేశంలో విద్యా వ్యవస్థ కునారిల్లుతోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా సర్కారు బడుల్లో కనీస వసతులు లేక, విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేక దయనీయ పరిస్థితుల్లో స్కూళ్లు మగ్గిపోతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతి ఏర్పాట్లు చేస్తుంది. ప్రైవేట్ పాఠశాలల చదువులు విద్యార్థుల తల్లిదండ్రులకు మోయరాని భారంగా మారుతుందని.. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎన్నో రకాల కార్యక్రమాలు కూడా చేబడుతుంది. ఇక ప్రభుత్వ పాఠశాల్లలో 1 తరగతి నుంచి 5 వ తరగతి వరకు విద్యార్థులకు చక్కటి చదువు అందించేందుకు తొలిమెట్టు పేరట ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని […]
సాధారణంగా పిల్లలు స్కూల్ కి వెళ్లమని మారం చేస్తుంటారు. కారణం.. ఆ వయస్సులో చదువు అంటే వారికి భయం. కొందరు చిన్నారులు అయితే ఎప్పుడు పాఠశాలకు వెళ్లకుండా ఉందామా అని ఆలోచిస్తుంటారు. దాని కోసం ఎన్నో సాకులు చెప్తుంటారు. ఏదో ఓ వంక చెప్పి స్కూల్ కి డుమ్మా కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలానే ఓ బుడతడు కూడా “సార్ గర్భ సంచి నొస్తుంది. నేనింటికి పోతా సార్” అంటూ ఇంటికి వెళ్లటానికి ఆపసోపాలు పడ్డాడు. విపరీతంగా […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో కొన్ని కీలక మార్పులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యా విధానం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలో వున్న ఉన్నత పాఠశాలల్లో చేర్చాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో దసరా పండుగ తర్వాత […]