కారు కొనాలనేది చాలా మందికి ఒక కల. ఎప్పటికైనా తాము ఆశపడిన కారును కొనుగోలు చేయాలని కలలు కంటూ ఉంటారు. ప్రస్తుతం అయితే కార్ల మీద ఫెస్టివ్ సీజన్ ఆఫర్లు, దసరా, దీపావళి అంటూ బోలెడు ఆఫర్లు నడుస్తున్నాయి. కంపెనీ ఇచ్చే డిస్కౌంట్స్, డీలర్లు ఇచ్చే అదనపు ప్రయోజనాలు ఇలా చాలా లాభాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడూ ఉండే ఆఫర్లేలే అని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే మీ కలల కారును ఇప్పుడు కొనుక్కోలేకపోతే ముందునాటికి అది మరింత […]
దేశంలో ఇప్పటికే నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో సామన్య మానవుడి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారు అయింది. ”మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు” ఇప్పటికే ఈ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మరో చేదు వార్త అందింది. తాజాగా పాల కంపెనీలు పాల ధరలను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే.. మధ్యతరగతి మానవుడి వంటింట్లో ఇప్పటికీ వస్తువుల ధరల మంట మండుతూనే ఉంది. తాజాగా ఆ మంటల్లో ఆజ్యం పోస్తూ […]