దేశంలోని పలు నగరాల్లో మెట్రో రైళ్లు ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నాయి. నగరంలో ఉద్యోగాల నిమిత్తం ఉరుకుల పరుగులు తీసే వారికి ఈ మెట్రో రైళ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇవి ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఎంతో ఉపశమన కలిగిస్తుంది. హైదరాబాద్ లో సైతం మెట్రో రైలు ప్రజలకు చాలా సేవలు అందిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న మెట్రో ఛార్జీలే సామాన్యులు భారంగా భావిస్తున్నారు. అయినా ట్రాఫిక్ సమస్యలు లేకపోవడంతో దానివైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో […]
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు సతమతం అవుతున్నారు. కూరగాయాలు మొదలు కోలుకుని వంట నూనెకు ఇటీవల అన్ని ధరలు ఆకాశాన్ని వైపు చూస్తున్నాయి. ఈక్రమంలో కోన్ని రోజుల క్రితం గోధమల ధరలు కూడా పెరిగాయి. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు చక్కెర రెడీ అవుతుంది. అయితే పంచదార ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించవచ్చని తెలుస్తోంది. ఒకవేళ చక్కెర ధరలు పెరిగితే.. అది ప్రజలపై మరో […]
ఓవైపు ఇంధన ధరలు.. మరోవైపు నిత్యావసరాల ధరలు శరవేగంగా పెరిగిపోతూ.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం సామాన్యులు ఏది కొనలేని పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉండగానే.. చమురు సంస్థలు సామాన్యులకు భారీ షాక్ ఇచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ.. నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచుతూ.. శనివారం నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన సిలిండర్ ధరతో ప్రస్తుతం గ్యాస్ ధర 1052కు పెరిగింది. పెంచిన ధర వెంటనే అమల్లోకి వస్తుందని చమురు […]
దేశంలో ఇంధన ధరలతో పాటు నిత్యవసరాలు, కూరగాయలు, ఇలా అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు టమాటా సామాన్యుల చేత కంటతడి పెట్టించగా.. ఇప్పుడు పచ్చిమిర్చి.. కొనకుండానే ఘాటు పుట్టిస్తోంది. ఇక అసలే వేసవికాలం కావడంతో.. చల్లని నిమ్మకాయ రసం తాగి సేద దీరుదామనుకువారికి ఆ అవకాశం కూడా లేకుండా పోయే సూచనలు కనిపిస్తున్నాయి. నిమ్మ ధర చూసిన జనాలు.. అమ్మో అంటున్నారు. ఎందుకంటే మార్కెట్‌లో నిమ్మ కాయాలు ఏకంగా కిలో 120 రూపాయలుగా ఉంది. దాంతో […]
ఓ వైపు ఇంధన ధరలు.. మరో వైపు నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏం కొనెటట్టు లేదు.. తినెటట్టు లేదు అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ఇది చాలదన్నట్లు.. చమురు సంస్థలు సామాన్యుల నడ్డి విరిచే నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ ధరలను భారీగా పెంచాయి. ఏకంగా 250 రూపాయలు పెంచాయి. అయితే ఇది డొమెస్టిక్ సిలిండర్ ధర కాదు.. కమర్షియల్ సిలిండర్ ధర. ఇది కూడా చదవండి: బంపరాఫర్.. ఇలా చేస్తే అందరికి ఉచితంగా […]
రోజురోజుకు పెట్రోల్ రేటు భారీగా పెరిగిపోతోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెట్రోల్ ధరలు అధిక భారాన్నే మోపుతున్నాయి. పెట్రోల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ పలుచోట్ల తమ సొంత వాహనాలను తగలబెట్టారు కొంతమంది. అలాగే సోషల్ మీడియా కూడా ధరల పెరుగుదలపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. పెట్రోల్ మూల ధర కంటే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున పన్నులే అధికంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.100 ఎప్పుడో దాటేసి దాదాపు రూ.112 కు చేరుకుంది. […]
ఇప్పటికే కరోనా కారణంగా అస్తవ్యస్తమైన మధ్యతరగతి కుటుంబ ఆర్థిక వ్యవస్థను పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు మోయలేని భారంగా మారాయి. రోజురోజుగా ధర పెరుగుతూ పోతుంటే వచ్చే జీతంలో వాటికి కేటాయించే ఖర్చు చేయిదాటి పోతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా అన్నిచోట్ల సెంచరీ కొట్టాయి. కొన్నిచోట్ల లీటర్ పెట్రోల్ ధర 114 రూపాయలకు చేరింది. డీజిల్, వంట గ్యాస్ కూడా భారీ స్థాయిలో పెరిగాయి. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులపాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్,డీజిల్ ధరల […]