ప్రపంచంలో అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ మరణించిన తర్వాత ఆ స్థానంలోకి అయ్‌మన్ అల్ జవహరి వచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా అల్‌ఖైదా అధినేత అయ్‌మన్ అల్ జవహరి హతమయ్యారు. అమెరికా దాడుల్లో అల్‌ఖైదా నాయకుడు అల్‌జవహరిని చంపేసినట్లు అమెరికా అధికారి వెల్లడించారు. అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లో జరిగిన డ్రోన్ దాడిలో జవహరీని అంతమొందిందినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో […]