అప్పట్లో దక్షిణాది చిత్ర పరిశ్రమలో యువతను బాగా ఆకట్టుకున్న మూవీ ప్రేమదేశం. ఈ చిత్రం ఆ రోజుల్లో సినిమా ప్రేమికులను తెగ ఆకట్టుకుందనే చెప్పాలి. అయితే ఈ మూవీలో హీరోలుగా నటించిన అబ్బాస్, వినీత్ నటన సినిమాకు ప్లస్ గా నిలిచింది. ఇక ఈ మూవీతో హీరో అబ్బాస్ అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయి ఎనలేని అభిమానులను సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి అబ్బాస్ కు ఆఫర్లు కూడా తన్నుకుంటూ వచ్చాయనే చెప్పాలి. దీంతో కొన్నాళ్లపాటు అబ్బాస్ సినిమాల […]