ఎర్రటి ఎండకు ఓ నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారఘటన ఇది. కడుపులో పెరుగుతోన్న బిడ్డ యోగక్షేమాలు తెలుసుకునేందుకు వెళ్లిన ఆ తల్లి, ఎండ వేడిని తట్టుకోలేక, వడ దెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయింది.
మీరు గర్భిణీ స్త్రీలా..? అయితే మీరు ఈ పథకం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. మాతృ వందన యోజన పథకం కింద గర్భిణీ మహిళలకు కేంద్ర ప్రభుత్వం రూ.5వేలు ఆర్థిక సహాయం అందిస్తోంది. మీరు కూడా ఈ పథకంలో చేరి ఆ ప్రయోజనాలు పొందగలరని మనవి.
బాలింతలకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని, ప్రభుతాసుపత్రుల్లోనే పురుడు పోసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరచూ చెపుతోంది. అయితే.. అవి మాటలకే పరిమితం అన్నట్లుగా బాలింతల నరకయాతన అనుభివిస్తున్న సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. గతేడాది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన సంఘటన మరవకముందే.. జగిత్యాల మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పురుడు పోసుకున్న 6 మంది తల్లులకు వేసిన కుట్లు ఊడిపోయాయి. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని బాలింతల […]
ఒకప్పుడు ఆపదలు వస్తే ఎంతో మంది తమ వారి ఆపద భావించి సహాయం చేయడానికి ముందు వచ్చేవారు. నేటి కాలంలో మంచితనం చచ్చిపోయిందా, మానవత్వం మటకలిసిందా అన్న విధంగా ఉంది మనుషుల ప్రవర్తన. ఎదుటి వారు ఆపదలో ఉన్న మనకెందుకులే అని అనుకుంటారు. ఎవరైన ప్రమాదంలో ఉంటే సహాయం చేయడానికి ఒక్కరు ముందుకు రారు. సహాయం చేయకపోగా అక్కడి ఇన్సిడెంట్ ను తమ ఫోన్ లో చిత్రికరించే పనిలో ఉంటారు. ఇలాంటి కాలంలో కూడా ఆకాశంలో తారాల […]