ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని నమోదు చేసి.. కలెక్షన్స్ కూడా అదరగొట్టింది. ఇప్పుడు అందరి దృష్టి.. పుష్ప సీక్వెల్ పుష్ప 2పై పడింది. ఇప్పటికే సెకండ్ పార్ట్ మొదటి పార్ట్ కి మించి ఉండబోతుందని అంచనాలు పెంచేశారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ దశలో ఉన్న పుష్ప 2 ప్రీ రిలీజ్ గురించి కొన్ని ఊహించని లెక్కలు వినిపిస్తున్నాయి..
కొద్దికాలంగా ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగానే దానికి కొనసాగింపుగా మరో సినిమా వచ్చేస్తోంది. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధానపాత్రలో హీరో నాని నిర్మించిన సినిమా ‘హిట్ 2‘. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించాడు. 2020లో వచ్చిన హిట్ మూవీకి సీక్వెల్ గా హిట్ 2 రూపొందింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాని […]
టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదలైందంటే చాలు.. థియేటర్స్ వద్ద మెగా ఫ్యాన్స్ లో పూనకాలు మొదలైపోతాయి. ఎందుకంటే.. మెగాస్టార్ సినిమా అంటే సెలబ్రేషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఇటీవల ఆచార్య సినిమాతో డిజాస్టర్ ని చవిచూసిన చిరు.. ఇప్పుడు దసరా సందర్భంగా అక్టోబర్ 5న ‘గాడ్ ఫాదర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. మలయాళం ‘లూసిఫర్’ నుండి రీమేక్ చేయబడింది. ఈ మెగా రీమేక్ మూవీని […]
ప్రస్తుతం తెలుగులోనే కాక.. బాలీవుడ్, నార్త్‌లో సైతం ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసిన సినిమా లైగర్. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద పూరీ జగన్నాథ్-చార్మి కౌర్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్-అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ-అనన్య పాండే జంటగా నటిస్తుండగా.. మైక్ టైసన్ కూడా నటించడం విశేషం. ఆగస్టు 25ఈ సీనిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. […]
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది రెండే పేర్లు.. ఒకటి మహేశ్ బాబు, రెండు సర్కారు వారి పాట సినిమా పేరు. తెలుగు సినిమా అభిమానులు, మహేశ్ ఫ్యాన్స్ అంతా సర్కారు వారి పాట సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ మహేశ్ లుక్స్, స్లాంగ్ చూపించి సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రమోషన్స్ జోరుతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ వార్తలు వింటుంటే సినిమాకి […]
టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. ఆగష్టు 25న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. అటు డైరెక్టర్ పూరికి, ఇటు హీరో విజయ్ దేవరకొండకు ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అదీగాక ఇప్పటికే లైగర్ గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో సినిమాపై అంచనాలు పెంచేశారు […]
సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలపై రోజురోజుకూ క్రేజ్ దేశవిదేశాలు దాటుతోంది. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ ఏ స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. ట్రిపుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదంటే.. కేజీఎఫ్ చాప్టర్ 2 అనే చెప్పాలి. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. KGF-2తో […]