నటీమణుల మార్ఫింగ్ ఫొటోలు ఆన్‌లైన్‌లో ఉంచి వేధించటం చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంది. మార్ఫింగ్ ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టి డబ్బు సంపాదించటం కోసమే.. లేదా టార్గెట్ చేసిన నటిని ఇబ్బంది పెట్టడం కోసమే ఇలా చేస్తూ ఉంటారు. కేవలం ఫొటోలు మాత్రమే కాదు.. వీడియోలు సైతం మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. దీని వల్ల బాధిత నటీమణలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మానసికంగా ఎంతో కృంగుబాటుకు లోనవుతున్నారు. తాజాగా, ఓ కీచకుడి కారణంగా ప్రముఖ తమిళ సీరియల్ […]