కాంగ్రెస్ లోకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. గత కొన్ని రోజుల నుంచి మీడియాలో ఈ అంశం కోడై కూస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనకు ఓ ఆఫర్ కూడా ఇచ్చిందట. అయితే తాజాగా ప్రశాంత్ కిశోర్ ఓ కీలక ప్రకటన చేశాడు. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ (ఈఏజీ)లో భాగంగా పార్టీలో చేరి, ఎన్నికల బాధ్యతలను నిర్వర్తించాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను నేను తిరస్కరించాను… నా వినయపూర్వక అభిప్రాయం ప్రకారం.. సంస్కరణల ద్వారా లోతుగా పాతుకుపోయిన […]
హైదరాబాద్- ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ తరపున వ్యూహాలు రచించేందుకు ప్రశాంత్ కిశోర్ అస్త్రశస్త్రాలు సిద్దం చేస్తున్నారు. ఈమేరకు ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పీకే ఎత్తులు వేస్తున్నారు. రెండు రోజుల క్రితమే ప్రశాంత్ కిశోర్ […]
ప్రశాంత్ కిషోర్.. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో ఇయనకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడానికి వెనక ప్రధానంగా ఉన్నవి పీకే వ్యూహాలే అనే విషయం అందిరికి తెలిసిందే. జగన్ భారీ విజయం తర్వాత పీకేకు దక్షిణాది రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగింది. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు పీకేను తమ వ్యూహకర్తగా నియమించుకున్నాయి. ఈ జాబితాలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్‌ఎస్ కూడా ఉంది. 2024 జనరల్ ఎన్నికల్లో […]
ప్రశాంత్ కిశోర్ హస్తం గూటికి చేరనున్నారా..? ఇప్పుడు ఇదే వార్త దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. పదునైన వ్యూహాలు ప్రత్యర్ధికి చిక్కనివ్వకుండా ఓ ప్రముఖ వ్యూహకర్తగా వెలుగొందుతున్నాడు ప్రశాంత్ కిశోర్. తెర వెనుక ఉండి రాజకీయాల్లోకి కొత్త మార్గాన్ని తీసుకొచ్చాడు. పక్కా ప్రణాళికలతో శత్రువుని దెబ్బకొట్టడంలో ఆయన వ్యూహాలు అంతు చిక్కనివనే చెప్పాలి. ఆయన అడుగుపడితే విజయం తన దరికి చేరాల్సిందే. పార్టీ ఏదైన సరే, ముందున్నది బలమైన ఎవరైనా.. విజయాలు మాత్రం తన […]