సెలబ్రిటీలు అన్నాక వారు ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ సందడి కనిపించడం మామూలే. కొన్నిసార్లు షోలలో, అవార్డుల ఫంక్షన్స్ లో ఏదొక విధంగా హీరోయిన్స్ ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తుంటాం. కొత్త స్టైల్ కదా అని కొందరు హీరోయిన్స్ అందాలన్నీ ఆరబోస్తూ కురచ దుస్తులు ధరిస్తుంటారు. మరికొందరు ధరించాల్సిన దానికంటే హెవీ డ్రెస్ ధరించి.. వెనకాల వేరొకరు ఆ డ్రెస్ ని పట్టుకొని తీసుకెళ్లే విధంగా రెడీ అవుతుంటారు. ఇంకొందరు డ్రెస్ వలన ఇబ్బందులు పడుతూ.. ఆ డ్రెస్సును సర్దుకోవడానికే […]
ప్రణీత సుభాష్.. ఒకప్పడు స్టార్ హీరోయిన్‌గా మెరిసిన ఈ అమ్మడు ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. గుండ్రంగా పెద్ద పెద్ద కళ్లతో చూడగానే కట్టిపడేసి అందం ఆమె సొంతం. ఎన్నో సినిమాలు వచ్చినా హీరోయిన్‌గా మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. ఆమె నటించిన సినిమాలు హిట్టు కొట్టినా అవి ఆమె కెరీర్‌ను నిలబెట్టుకునేందుకు దోహదం చేయలేకపోయాయి. కెరీర్‌లో అవకాశాలు తగ్గిన తర్వాత పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా గడిపేస్తోంది. తర్వాత ఆమెకు పాప పుట్టడం […]
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని శ్రీ కృష్ణుడిలా ముస్తాబు చేయడం మామూలే. మగ పిల్లలనే కాకుండా ఆడ పిల్లల్ని కూడా చిన్ని కృష్ణుడిలా ముస్తాబు చేసి మురిసిపోతుంటారు. ఆ కృష్ణ భక్తికి సెలబ్రిటీలేమీ అతీతులు కాదు. కాబట్టి తమ భక్తిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ విషయంలో హీరోయిన్ ప్రణిత సుభాష్ ఎప్పుడూ ముందుంటారు. మామూలుగానే […]
సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై ట్రోలింగ్స్ అనేవి మామూలే. సినిమాలలో సాంప్రదాయాలకు సంబంధం లేని గ్లామర్ పాత్రలలో కనిపిస్తారు. కాబట్టి.. రియల్ లైఫ్ లో కూడా అలాగే సాంప్రదాయాలకు, ఇండియన్ కల్చర్ కి దూరంగా ఉంటారని భావిస్తుంటారు నెటిజన్స్. అయితే.. సినిమాలలో నటించేటప్పుడు పాత్ర డిమాండ్ బట్టి గ్లామరస్ రోల్స్ చేస్తాంగానీ, నేను కూడా ఇండియన్ సాంప్రదాయాలు చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగానని చెబుతోంది హీరోయిన్ ప్రణీత సుభాష్. లాక్ డౌన్ లో బిజినెస్ మ్యాన్ నితిన్ […]
సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు పెళ్లి వార్త చెప్పినప్పటి నుండి సోషల్ మీడియాలో, అభిమానులలో కనిపించే హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ పెళ్లి చేసుకొని ప్రెగ్నన్సీ కబురు వినిపించారంటే చాలు. ఇక అభిమాన హీరోయిన్ కి పుట్టబోయేది పాపా, బాబా అని ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. అలాగే హీరోయిన్స్ సైతం ప్రెగ్నన్సీ తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ప్రతి విషయాన్నీ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. హీరోయిన్ ప్రణీత […]
ప్రణీత సుభాష్.. గుండ్రని పెద్ద పెద్ద కళ్లతో కుర్రకారుని కట్టిపడేసింది. కన్నడలో పోకిరి రీమేక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత.. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించింది. అందం, అభినయం, నటన అన్నీ ఉన్న స్టార్ హీరోయిన్ అనే హోదా మాత్రం దక్కించుకోలేకపోయింది. 2021లో వివాహం చేసుకున్న ఈ భామ.. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అమ్మగా జీవితంలోని మధుర క్షణాలను అనుభవిస్తోంది. ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ వేదికగా […]
Pranitha Subhash: కాశ్మీరీ పండిట్ల హత్యలను, గోవులను అక్రమ రవాణా చేసే ఓ మతానికి చెందిన వ్యక్తిని కొట్టడం ఒకటే అంటూ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గో హత్యలు చేసే వారిని కాశ్మీరీ పండిట్లతో పోల్చటం ఏంటంటూ ఓ వర్గం సాయి పల్లవిపై మండిపడుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి కామెంట్లపై హీరోయిన్ ప్రణీత సుభాష్ […]
అమ్మ అనే పిలుపు లోని మాధుర్యం.. అమ్మ అయ్యాకే తెలుస్తుంది.ప్రతి ఆడవారి జీవితంలో అమ్మ అనే పిలుపు అనేది ఓ మధురమైన మాట. బిడ్డకు జన్మనిచ్చి, వారి చేత అమ్మ అని పిలిచించుకున్నప్పుడే ఆడవారి జీవితానికి పరిపూర్ణత కలుగుతుంది. అలా అమ్మ అని పిలిపించుకుకోవడం ఆషామాషి కాదు. మహిళ పురిటి నొప్పుల బాధను ఎంతో భరించి బిడ్డకు జన్మనిస్తుంది. అయితే ప్రసవం అనేది మళ్లీ ఇంకో జన్మ ఎత్తడం లాంటిదే. అయితే పురిటీ నొప్పులు గురించి తాజాగా […]
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు ఫ్యాన్స్ కి ఎప్పుడైతే ప్రెగ్నన్సీ అని గుడ్ న్యూస్ చెబుతారో.. అప్పటినుండి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సీమంతం, బేబీ బంప్ అంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ట్రెండ్ అయిపోయింది. కన్నడ బ్యూటీ, సౌత్ ఇండియా హీరోయిన్ ప్రణీత సుభాష్ ప్రెగ్నెన్సీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ప్రణీత తరచూ […]
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు ఫ్యాన్స్ కి ఎప్పుడైతే ప్రెగ్నన్సీ అని గుడ్ న్యూస్ చెబుతారో.. అప్పటినుండి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సీమంతం, బేబీ బంప్ అంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ట్రెండ్ అయిపోయింది. తాజాగా కన్నడ బ్యూటీ, హీరోయిన్ ప్రణీత సుభాష్.. భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది. ఇటీవలే సీమంతం ఫోటోలు షేర్ చేసిన ప్రణీత.. ఇప్పుడు పోస్ట్ చేసిన బేబీ […]