ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాలి. రోజుకి కనీసం 10 గంటల పాటు పుస్తకాలతో కుస్తి పడితే తప్పా కోరుకున్న గవర్నమెంట్ జాబ్ ను సంపాదించలేము. అలా ఎంతో మంది ఆశపడే ప్రభుత్వం ఉద్యోగాన్ని ఓ యువతి తృణప్రాయంగా వదిలేసింది. ఇక వదిలేసిన ఆ యువతి అలాంటి వీడియోలు చేస్తూ ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తుంది. అసలు ఆ యువతి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేసింది? ఆ తర్వాత ఎలాంటి వీడియోలు చేస్తుంది అనేది తెలుసుకోవాలనుందా? […]