సాధారణంగా అందరు తమ వివాహం, గృహ ప్రవేశం, పుట్టిన రోజు వంటి వంటి వేడుకలకు, ఇతర శుభకార్యాలకు ఆహ్వాన పత్రికతో బంధువులను పిలుస్తుంటారు. కానీ నా మరణ దిన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాను, మీరు తప్పకుండా రావాలని అని ఎవరైన ఆహ్వానిస్తారా? అయితే అలాంటి పనే చేశారు ఓ వ్యక్తి. తనకు మరణం ఎప్పుడు వస్తుందో ఊహించుకోని.. బతికుండగానే ఆ రోజున ఏటా వేడుక చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ వ్యక్తి. అంతేకాక సదరు వ్యక్తి ఆహ్వాన పత్రికలు […]
వేద మంత్రాల సాక్షిగా.. పెద్దల దీవెనలతో అంగరంగ వైభవంగా ఆ జంట వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత నవ దంపతులు తమ జీవితాన్ని ఎంతో ఆనందంగా ఊహించుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలే అయ్యాయి.. నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సిన కొత్త జంట రెండు నెలలకే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువ కబలించింది. కాళ్ల పారాణి ఆరకముందే.. ఆ జంట కానరాని లోకాలకు వెళ్లడంతో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బాపట్లకు చెందిన మిన్నికంటి […]
పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు శశికళ. ఆమెకు ఏడాదిన్నర కిందట ఫేస్ బుక్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అతనితో కొంత కాలం పాటు ఛాటింగ్ చేసింది. అలా ఛాటింగ్ చేసుకుంటున్న క్రమంలోనే ఒకరి మనసులు ఒకరు తెలుసుకున్నారు. అలా వీరి ఫేస్ బుక్ పరిచయం చివరికి ప్రేమ అనే మొగ్గ తొడిగింది. ఇక ఇంకేముంది.. ఇద్దరూ ఏంచక్కా ప్రేమ విహారంలో తేలియాడుతూ చివరికి ఆర్య సమాజ్ లో పెళ్లి కూడా చేసుకున్నారు. కట్ […]
ప్రస్తుత కాలంలో చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. కోరుకున్న ఉద్యోగం రాలేదని.. లవ్‌లో ఫెయిల్ అయ్యామని, ఆర్థిక కష్టాలు, ఒత్తిడి, మానసిక సమస్యలు, అనారోగ్యం ఇలా పలు కారణాలు చెప్పి ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కానీ మరికొందరు ఉంటారు. చూడ్డానికి చాలా మంచిగా కనిపిస్తారు. ఎలాంటి అనారోగ్య సమస్యలుండవు. ఆర్థిక కష్టాలుండవు. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనూహ్యంగా ఆత్మహత్య వంటి దారుమైన నిర్ణయాలు తీసుకుంటారు. […]
రైలు ప్రయాణ సమయాల్లో చిన్నపాటి నిర్లక్ష్యాలతో కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. కదులుతున్న రైలును ఎక్కడం, రైలు వచ్చే సమయంలో ట్రాక్ దాటడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొందరు తాము దిగాల్సిన స్టేషన్ దాటిపోయే సరికి కంగారుపడి హడవుడిగా దిగి ప్రయత్నం చేస్తారు. ఇాలాంటి ఘటనలో అదుపు తప్పి రైలు కింద పడి చనిపోయినవారు ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా నిద్రపోయి.. తాను దిగాల్సిన స్టేషన్ దాటి పోవడంతో కంగారుపడి […]
Prakasam: చనిపోయిన వ్యక్తి తిరిగి రావటం అన్నది అసాధ్యం. అలాంటివి సినిమాల్లోనే జరుగుతుంటాయి. కానీ, నిజ జీవితంలో అలాంటి సంఘటన జరిగితే ఎలా ఉంటుంది. నమ్మడానికి టైం పడుతుంది. మతి పోతుంది కూడా! తాజాగా చనిపోయిన ఓ వ‍్యక్తి ప్రాణాలతో తిరిగొచ్చాడు. చనిపోయిన 41 రోజులకు ఇంటికెళ్లి.. అందర్నీ ఆశ్చర్యంతో పాటు, భయభ్రాంతులకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండంలోని ముండ్లపాడుకు చెందిన పఠాన్ సైదుమియా గతంలో ఆర్మీలో పని చేసేవాడు. మద్యానికి బానిసవ్వటం […]
ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అన్న కొడుకే హంతకుడై పిన్నీ,బాబాయ్, చెల్లెలిపై విచక్షణ రహింతంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మూడు రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లో ముగ్గురు మరణించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అది జిల్లాలోని గిద్దలూరు మండలం కొత్తపల్లి గ్రామం. ఇదే గ్రామానికి చెందిన కుక్క రాములయ్య, ఈశ్వరయ్య దంపతులు. వీరికి ఓ కూతురు స్వప్న కూడా ఉంది. అయితే గత కొంత […]
Liquor Bottles: మద్యం ప్రియులు కచ్చితంగా గుండెలు బాదుకోవాల్సిన విషయమే ఇది. కళ్ల ముందే వేలాది మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్ కింద వేసి తొక్కించారు పోలీసులు. బుధవారం ప్రకాశం జిల్లా ఎస్పీ మాలిక గార్గ్ సమక్షంలో ఈ అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు ఎస్ఈబీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి తెస్తున్న అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. దీంతో […]
Emerald Panchamukhi Vinayaka: ప్రకాశం జిల్లాలో అత్యంత అరుదైన, పురాతన మరకత పంచముఖ వినాయక విగ్రహం వెలుగు చూసింది. ఎర్రగొండపాలెంలోని వైఎస్సార్ సీపీ నేత వై.వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో ఆ విగ్రహం లభ్యమైంది. తాజాగా, వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు ఆ ఇంటినుంచి పంచముఖ వినాయక విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విగ్రహాన్ని కలిగి ఉన్న వెంకటేశ్వరరెడ్డితో పాటు మరి కొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఆ విగ్రహం తమ గ్రామానికి చెందినదని, దాన్ని […]
Beer Lorry: అసలే ఎండాకాలం.. ఎండల ధాటికి జనం అల్లాడిపోతున్నారు. ఒళ్లు చల్లార్చుకోవటానికి కొంతమంది కూల్‌డ్రింక్స్‌ను ఆశ్రయిస్తుంటే.. మరికొంత మంది బీర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ దెబ్బతో మూడు నెలల్లో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. మండిపోతున్న రేట్లతో ఇబ్బందులు ఎదురవుతున్నా బీర్లను తాగటం మానటం ఆపటం లేదు బీర్ ప్రియులు. ప్రతీ రోజు ఓ బీరు గొంతులో దిగంది కొంతమందికి నిద్రపట్టని పరిస్థితి. అలాంటి వాళ్లకు ఫ్రీగా బీర్లు దొరికితే ఎలా ఉంటుంది?.. అది కూడా నడిరోడ్డుమీద.. […]