ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రం ఉండగానే.. కేంద్ర ఎన్నికల సంఘం పలు పార్టీలకు భారీ షాకిచ్చింది. యాక్టీవ్‌గా లేని రాజకీయ పార్టీలపై వేటు వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా నమోదిత గుర్తింపులేని 86 పార్టీలను ఈసీఐ జాబితా నుంచి తొలగించింది. అంతేకాక దేశవ్యాప్తంగా 253 ఉనికిలో లేని క్రియారహిత రాజకీయ పార్టీలున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఉనికిలోలేని పార్టీల సంఖ్య 537కి చేరిగా.. ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించిన నమోదిత గుర్తింపులేని […]
కేఏ పాల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. ప్రజాశాంతి పార్టీ పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తానంటూ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయనపై ఎమ్మార్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం పద్మావతి మహిళా వర్సిటీలోకి అనుమతి లేకుండా ప్రవేశించడమే అందుకు కారణంగా చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో తన కార్లతో కేఏ పాల్ మహిళా […]